DRDO Recruitment 2025 / Telugu Latest Jobs – ఒక్కరోజులో ఉద్యోగం.. ఫీజు పరీక్ష లేకుండా నియామకం.. కేవలం ఇంటర్వ్యూకి హాజరైతే చాలు.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం డిఫెన్స్ రీఛార్జ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ & నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ నుంచి ఈ ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఇందులో 7 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి అప్లై చేసుకునే వారికి ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా ఉద్యోగాలకు ఎంపిక చేయ్యనున్నారు. అప్లై చేసుకునే అభ్యర్థులు BTECH మరియు MSC తో పాటు గెట్స్ స్కోర్ కలిగి ఉండాలి. వీరు ఫిబ్రవరి 19 , 20 తేదీలలో ఇంటర్వ్యూ హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వనున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. చూసి అప్లై చేసుకోండి అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
DRDO Recruitment 2025 / Telugu Latest Jobs – ఒక్కరోజులో ఉద్యోగం.. ఫీజు పరీక్ష లేకుండా నియామకం.. కేవలం ఇంటర్వ్యూకి హాజరైతే చాలు..

ఉద్యోగ వివరాలు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం DRDO NSTL సంస్థ నుంచి ఈ ఉద్యోగాలను రిలీజ్ చేశారు ఇందులో 07 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు
విద్యా అర్హత
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు BE BTECH , MSC తో పాటు గేట్ స్కోర్ కలిగి ఉండాలి. వీరు 19 20 తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 19 20 తేదీలలో వైజాగ్ లో ఈ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
చిరునామా – నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లేబరేటరీ, విద్యానగర్ NAD జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్ 530027
వయసు వివరాలు
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునేవారు 18 సంవత్సరాలు 28 సంవత్సరాలు మధ్య వయసెంత సరిపోతుంది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు కూడా కేటగిరి వైజ్ గా ఉంటుంది
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగులకి అప్లై చేసుకున్న వారిని ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక్కరోజులోనే వైజాగ్ లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఒకేరోజులో జాబ్ సంపాదించే అవకాశం ఇందులో కల్పించారు.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు కింద పది రూపాయలు చెల్లించవలెను. ఈ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా లేదా ఆన్లైన్లో ఫీజు చెల్లించి ఇంటర్వ్యూకి హాజరు కావాలి
ఉండవలసిన డాక్యుమెంట్స్
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని అభ్యర్థులు కింద ఇవ్వబడిన డాక్యుమెంట్స్ అన్నీ కలిగి ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని కలిగి ఉండాలి.
- గెట్ స్కోర్ కార్డు కలిగి ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని మరియు మెమోలు అని కలిగి ఉండాలి.
- వయసు నిర్ధారణ కలిగి ఉండాలి.
అప్లై చేసే విధానం
రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇవ్వబడింది అదేవిధంగా వివరంగా చూసి అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
