DRDO NSTL Recruitment 2025 / Telugu Latest Jobs – DRDO విశాఖపట్టణం నావల్ సైన్స్ & టెక్నాలజికల్ ల్యాబ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు.. డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నావల్ సైన్స్ & టెక్నాలజికల్ ల్యాబ్ (NSTL), విశాఖపట్టణంలో 07 జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, BTech, ME, MTech లేదా MSc పూర్తిచేసినవారు గేట్/నెట్ స్కోర్ కార్డు ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కింద పడ్డాయి. చూసి వివరంగా చదువుకొని అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇలాంటి జాబ్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం.
DRDO NSTL Recruitment 2025 / Telugu Latest Jobs – DRDO విశాఖపట్టణం నావల్ సైన్స్ & టెక్నాలజికల్ ల్యాబ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు..

UPSC Civil Services Recruitment 2025
ఉద్యోగ వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా DRDO NSTLలో 07 JRF పోస్టులను భర్తీ చేయనున్నారు. నియామకం కాంట్రాక్టు విధానంలో ఉంటుంది.
విద్యా అర్హత
- అభ్యర్థులు BE/BTech/ME/MTech/MSc పూర్తి చేసి ఉండాలి.
- గేట్ లేదా నెట్ స్కోర్ కార్డు తప్పనిసరి.
ముఖ్యమైన తేదీలు
- వాక్-ఇన్ ఇంటర్వ్యూ: 19 మరియు 20 ఫిబ్రవరి 2025
- ఇంటర్వ్యూ ప్రదేశం: NSTL, NAD జంక్షన్, విద్యా నగర్, విశాఖపట్టణం.
జీతం వివరాలు
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹37,000/- శాలరీ చెల్లించబడుతుంది.
- HRA మరియు ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.
వయసు వివరాలు
- అభ్యర్థులు 18-28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ (రాత పరీక్ష అనంతరం అదే రోజున నిర్వహిస్తారు).
అప్లికేషన్ రుసుము
- అభ్యర్థులు ₹10/- పోస్టల్ ఆర్డర్ ద్వారా లేదా నోటిఫికేషన్‌లో ఇచ్చిన అకౌంట్ డిటైల్స్ ద్వారా ఫీజు చెల్లించాలి.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారం
- 10వ తరగతి లేదా పుట్టిన తేదీ ధృవీకరణ సర్టిఫికెట్
- కుల ధృవీకరణ పత్రం (SC/ST/OBC అభ్యర్థుల కోసం)
- విద్యా అర్హత సర్టిఫికెట్స్
అప్లై చేసే విధానం
- నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి వివరాలు నింపి ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
Notification PDF: నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు అన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి.
ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.