DFCCIL Recruitment 2025 / Telugu Latest Jobs – రైల్వే శాఖలో 788 ఉద్యోగాలు విడుదల.. అప్లై చేసుకోండి ఇలా.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వే శాఖకు సంబంధించిన డెడికేటెడ్ ప్రైడ్ క్యారీడర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ DFFCIL నుండి ఉద్యోగులను రిలీజ్ చేశారు. ఇందులో 788 ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కోసం అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ , మల్టీ టాస్కింగ్ స్టాప్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటికి అప్లై చేసుకునే వారు పదవ తరగతి ఉత్తీర్ణత మరియు ఐటిఐ డిప్లమా చేసి ఉన్నవారు అర్హులు వీరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి చదివి అర్థం చేసుకొని అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
DFCCIL Recruitment 2025 / Telugu Latest Jobs – రైల్వే శాఖలో 788 ఉద్యోగాలు విడుదల.. అప్లై చేసుకోండి ఇలా..

ఉద్యోగ వివరాలు
రైల్వే శాఖ గురించి ఈ ఉద్యోగాలు రిలీజ్ చేశారు. డెడికేటెడ్ ప్రైడ్ క్యారీడర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 788 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మల్టీ టాస్కింగ్, జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 464 – 10th Pass
జూనియర్ మేనేజర్ – 03 -డిగ్రీ /పీజీ
ఎగ్జిక్యూటివ్ సివిల్ – 36 – డిప్లొమా
ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ – 64 – డిప్లొమా
ఎగ్జిక్యూటివ్ (S&T) – 75 – డిప్లొమా
ఇంతరులకు – 146
మొత్తం పోస్టులు – 788
విద్యా అర్హత
ఈ ఉద్యోగులకు సంబంధించి అప్లై చేసుకునేవారు పదవ తరగతి అర్హతలతో పాటు ITI డిప్లమా చేసిన వారు అర్హులు.
ముఖ్యమైన తేదీలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునేవారు 18 జనవరి నుండి అప్లికేషన్ ప్రారంభమవుతుంది.
ఈ జాబ్స్ మనకి జనవరి 31 వరకి చివరి తేదీగా ప్రకటించడం జరిగింది.
వయసు వివరాలు
- ఈ ఉద్యోగులకు సంబంధించి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ రాత పరీక్ష నిర్వహిస్తారు రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగులను తీసుకుంటారు.
- ఇందులో ఆటిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అండ్ జీకే నుంచి ప్రశ్నలు ఉంటాయి.
అప్లికేషన్ రుసుము
- ఈ ఉద్యోగులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
- కొన్ని ఉద్యోగులకు మాత్రం 500 రూపాయలు పిజు చదివించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
- SC, ST,PWD అభ్యర్థులకు ఫీజులో కొంత రాయితీ కలుగుతుంది.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- పదోతరగతి మరియు డిప్లమా డిగ్రీ అర్హతలు కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి.
అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ వివరంగా చదివి అర్థం చేసుకుని అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలకి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
