CSIR Recruitment 2025 / Telugu Latest Jobs – CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు 2025 నోటిఫికేషన్.. CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP) డిపార్ట్మెంట్ నుండి 19 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ద్వారా ఎంపిక అవుతారు.
CSIR Recruitment 2025 / Telugu Latest Jobs – CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు 2025 నోటిఫికేషన్..

ఉద్యోగ వివరాలు
- పోస్టులు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్
- మొత్తం ఖాళీలు: 19
విద్యా అర్హత
- 10+2 లేదా సమాన అర్హత కలిగి ఉండాలి
- సంబంధిత పోస్టుకు టైపింగ్ మరియు స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉంటే ప్రయోజనం
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22 జనవరి 2025
- ఆఖరు తేదీ: 10 ఫిబ్రవరి 2025
- అప్లికేషన్ హార్డ్ కాపీ పంపే చివరి తేదీ: 17 ఫిబ్రవరి 2025
జీతం వివరాలు
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹35,000/- వరకు జీతం
- ఇతర ప్రయోజనాలు: TA, DA, HRA
వయస్సు వివరాలు
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంటుంది.
సెలక్షన్ విధానం
- రాత పరీక్ష: జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, అప్టిట్యూడ్, ఇంగ్లీష్ ప్రశ్నలు
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
అప్లికేషన్ రుసుము
- జనరల్ అభ్యర్థులు: ₹100/-
- SC, ST, PWD అభ్యర్థులకు: ఫీజు లేదు
అవసరమైన డాక్యుమెంట్లు
- పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం
- 10th, 10+2 సర్టిఫికెట్లు
- వయస్సు ధృవీకరణ పత్రం
- కుల ధృవీకరణ పత్రాలు
- స్టడీ సర్టిఫికెట్స్
ఎలా అప్లై చెయ్యాలి?
- CSIR అధికారిక వెబ్‌సైట్ లేదా క్రింది లింక్ ద్వారా దరఖాస్తు నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి.
- హార్డ్ కాపీ 17 ఫిబ్రవరి 2025 లోగా పంపాలి.

Notification PDF & Apply Links
ఈ CSIR IIP ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.