CSIR Recruitment 2025 / Telugu Latest Jobs – సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు.. అర్హత ఇంటర్మీడియట్ 10+ 2 ఉంటే చాలు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నార్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ CSIR నుంచి ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఇందులో 12 ఉద్యోగాలు ఉన్నాయి. అవి జూనియర్ సచివాలయం అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ / 10+2 అర్హత కలిగి ఉంటే సరిపోతుంది. వీరు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ జాబ్ ఇవ్వనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. చూసి వివరంగా చదివి అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ చూడండి.
CSIR Recruitment 2025 / Telugu Latest Jobs – సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు.. అర్హత ఇంటర్మీడియట్ 10+ 2 ఉంటే చాలు..

ఉద్యోగ వివరాలు
ఈ ఉద్యోగాలు నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ సచివాలయం అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు. ఇందులో మొత్తం 12 ఉద్యోగాలు ఉన్నాయి.
Revenue Department Recruitment 2025
విద్యా అర్హత
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా 10+2 అర్హత కలిగి ఉంటే సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు క్రింద తేదీలోగా అప్లై చేసుకోవాలి.
వయసు వివరాలు
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధన ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగులకి అప్లై చేసుకున్న అభ్యర్థులకు రెండు స్టేజీల పరీక్షలు నిర్వహిస్తారు. ఈ స్టేజిలలో సక్సెస్ అయిన వారికి జాబ్ ఇస్తారు. ఇందులో ఆటిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ నుంచి ప్రశ్నలుంటాయి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపిక కాబట్టే అభ్యర్థులకు ₹40,000/- వరకు జీతాలు ఉంటాయి. అదే విధంగా వీరికి అన్ని అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉంటాయి.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- దరఖాస్తు చేదల్చుకున్న వారు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
- పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లేదా 10+2 అర్హత కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్ ఉండాలి.
- ప్రతి సర్టిఫికెట్ హార్డ్ కాపీ కలిగి ఉండాలి.
అప్లై చేసే విధానం
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. నోటిఫికేషను టచ్ చేసి డౌన్లోడ్ చేసుకొని వివరంగా చదివి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
