Central Govt Jobs / KVK Recruitment 2024 కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగం నోటిఫికేషన్ లో అటెండర్ ఉద్యోగాలకు నియామకం చేపడుతున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు టెన్త్ మేమో ఉంటే చాలు అంటే వాళ్ళు కేవలం టెన్త్ క్వాలిఫికేషన్ తో ఈ ఉద్యోగాలను భర్తీ చేయమన్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల నియామకం చేపడుతున్నారు. అంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని అభ్యర్థులు కేవలం ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు అటెండ్ అయిన అభ్యర్థులు క్వాలిఫై, తర్వాత వారికి డాక్యుమెంటు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇచ్చి 30 వేల జీతం ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ కాంపిటీషన్ ఉండే ఉద్యోగాలు. ఇవి వీటిని కేవలం ఆఫ్ లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా విషయాల కోసం కింద లింక్ లో ఇచ్చాను. వివరంగా చూడండి అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగా జాబ్ అప్డేట్స్ మీరే తెలుసుకోండి..
Central Govt Jobs / KVK Recruitment 2024 – 10th మేమో ఉంటె చాలు..

విద్యా అర్హత
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం టెన్త్ పాస్ అయి ఉండాలి. వారి దగ్గర ఖచ్చితంగా 10 మేము ఉండాలి. పదవ తరగతి ఆపై చదువులు చదివిన వారు కూడా అర్హులు.
వయసు
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 30000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఉద్యోగ ఎంపిక విధానం
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు రాత పరీక్ష ఉండదు. కానీ ఇంటర్వ్యూ ద్వారా వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది.
అప్లికేషన్ ఫీజ్
అప్లికేషన్ ఫీజ్ ఆయా కేటగిరి లాంటి నిర్ణయం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ లో మీరు క్లియర్గా ఒకసారి చూసి అప్లికేషన్ ఫీజ్ తెలుసుకొని అప్లై చేయగలరు.
అప్లై చేసుకునే విధానం
ఈ నోటిఫికేషన్ తెలిపారు ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆఫ్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫారం తీసుకుని రాసి తగిన పత్రాలు జతపరిచి పంపించాల్సి ఉంటుంది.
చివరి తేదీ
నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని చివరి తేదీ 21 డిసెంబర్ వరకు అప్లికేషన్స్ పంపించాల్సి ఉంటుంది.
జాబ్ లొకేషన్
ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జాబ్ వచ్చిన తర్వాత వారిని లాతూర్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది తదుపరి వారి ఎక్స్పీరియన్స్ బట్టి ఇండియాలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.

కావలసిన సర్టిఫికెట్స్
- ఏదైనా గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ – ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్
- టెన్త్ క్లాస్ మెమో ఒరిజినల్ అండ్ జిరాక్స్
- రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్
- టెన్త్ క్లాస్ బోనాపై
- ఈ డాక్యుమెంట్లన్నీ అప్లికేషన్ ఫారం నింపి వెనక జిరాక్స్ జతపరిచి అప్లికేషన్ ఫారం లో ఉన్న అడ్రస్ కి పోస్ట్ చేయాలి. ఇలా పోస్ట్ చేసిన కొన్ని రోజులకి మెయిల్ గాని మెసేజ్ గాని రిప్లై వస్తుంది. దానిని బట్టి మీరు ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
facebook group link CLICK HERE
ఎలా అప్లై చేయాలి
- ముందుగా మీకు కింద ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్లి అఫీషియల్ వెబ్సైట్లో కి వెళ్ళండి.
- ఈ వెబ్సైట్లో కెరియర్ పేజీలో రిక్రూమెంట్స్ లింక్స్లను టచ్ చేయండి.
- ఇందులో నోటిఫికేషన్ ఆఫ్ సపోర్టింగ్ స్టాప్ అని ఆప్షన్ ఉంటుంది. దాని టచ్ చేయండి లేదా అధర్ జాబ్స్ టచ్ చేసిన వస్తుంది.
- ఒకసారి లాస్ట్ డేట్ చూడండి. అప్లై చూసుకోండి తర్వాతే దీనిని అప్లై చేయండి.
- మీరు కొంచెం స్కూల్ చేసినట్లయితే కింద మీకు అప్లై లింక్ కనిపిస్తుంది. ఆ లింకు పై టచ్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
- ఈ అప్లికేషన్ ఫామ్ ని పూర్తిగా నింపండి ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. మిస్ మ్యాచ్లు ఉన్న రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్లియర్ గా ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకుని నింపండి.
- ఇప్పుడు సబ్మిట్ చేయండి మీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ను రాసి పెట్టుకోండి ఈ నెంబరు మీరు ఎప్పుడైనా స్టేటస్ తెలుసుకోవడానికి పనికొస్తుంది.
Official notification CLICK HERE