BRO Recruitment 2024 – రోడ్డు రవాణా శాఖలో 466..ఉద్యోగాలు .. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇరు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ మరియు డ్రైవర్ మరియు ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో అఫీషియల్గా 466 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ అప్లై చేయాలనుకునేవారు కేవలం పదో తరగతి పాస్ అయి ఉంటే చాలు. ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయిన వారికి 35000 జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల తెలుగు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మిగతా వివరాలు కింద ఇవ్వబడ్డాయి. క్లియర్ గా చూసి అప్లై చేసుకోండి అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.మరిన్ని కొత్త జాబ్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరే పొందండి.
BRO Recruitment 2024 – రోడ్డు రవాణా శాఖలో 466..ఉద్యోగాలు ..

జాబ్ ఇస్తున్న ఆర్గనైజేషన్
ఈ నోటిఫికేషన్ రోడ్డు రవాణా శాఖ నుంచి విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగ వివరాలు మరియు ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ మరియు డ్రైవర్, ఆపరేటర్ తో మరిన్ని ఉద్యోగాలకు భర్తీ చేయమన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫీషియల్ గారి 466 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయ్యి ఉండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
విద్య అర్హత
ఈ నోటిఫికేషన్లు తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేదల్చుకున్నవారు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వారి దగ్గర కచ్చితంగా పదో తరగతి మెమో ఒరిజినల్ ఉండాలి.

వయస్సు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే వారికి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అలాగే అన్ని రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. ఓబీసీ వారికి అయితే మూడు సంవత్సరాలు సడలింపు అలాగే ఎస్సీ ఎస్టీ వారిగా అయితే ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
ఈ నోటిఫికేషన్ కు తెలిపిన విధంగా అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు.
జీతభత్యాలు
ఉద్యోగాలు అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన వారికి 35000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక చేసే విధానం
ఈ నోటిఫికేషన్లు తెలిపిన విధంగా ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారిని సెలెక్ట్ చేసి వారికి డాక్యుమెంటరీ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది
చివరి తేదీ
ఇంటర్వ్యూ చేయు తేదీ 30-12-2024
Official notification : CLICK HERE