BEL Department Recruitment 2025 / Telugu Latest Jobs – విద్యుత్ డిపార్ట్మెంట్ భారీ జీతంతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు… భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ BEL నుంచి ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఇందులో 3 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే వారు BCOM ,BBA,BBM ఫుల్ టైం డిగ్రీ అర్హతలతో పాటు కంప్యూటర్ పై నైపుణ్యం కలిగి ఉండాలి. వీరు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. వీరికి 150 మార్కుల రాత పరీక్ష నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వనున్నారు. మిగతా వివరాలు కింద ఇవ్వబడ్డాయి వివరంగా చూడండి అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
IPPB Specialist Recruitment 2025
BEL Department Recruitment 2025 / Telugu Latest Jobs – విద్యుత్ డిపార్ట్మెంట్ భారీ జీతంతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు…

ఉద్యోగ వివరాలు
భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ BEL నుండి ఈ ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో మూడు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్య అర్హతలు
ఈ ఉద్యోగాలకి అప్లై చేదల్చుకున్న అభ్యర్థులు ఎవరైనా వారు BCOM,BBA,BBM లో ఫుల్ టైం బిజీ చేసి కంప్యూటర్ పై పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి విడుదల చేయబడిన ఈ ఉద్యోగులను జనవరి 8 నుంచి ప్రారంభించడం జరిగింది.
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 29 వరకు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ రుసుము
- భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి విడుదల చేయబడిన ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు EWS,OBC అభ్యర్థులకు ₹295/- ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర కేటగిరీలో అయినటువంటి SC ST PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
వయసు వివరాలు
- ఈ ఉద్యోగులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సమస్యలు వయసు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రెండు విధాలుగా టెస్ట్ నిర్వహిస్తారు అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
- ముందుగా జనరల్ ఆప్టిట్యూడ్ మరియు అవేర్నెస్ పరీక్ష నిర్వహిస్తారు ఇందులో 50 మార్కులకు 50 ప్రశ్నలు ఉంటాయి వీటిలో సెలెక్ట్ అయిన వారికి మిగతా రెండవ టెస్ట్ నిర్వహిస్తారు.
- మొదటి స్లో సెలెక్ట్ అయిన వారికి రెండో టెస్టులో వంద మార్కుల పేపర్ గాను వంద మార్కుల ప్రశ్నలుంటాయి ఇందులో ఇంగ్లీష్, టెక్నికల్, ప్రొఫెషనల్ , లాంగ్వేజ్ నుండి ప్రశ్నలు ఉంటాయి.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపిక కాబట్టే అభ్యర్థులకు ₹45,000/- వరకు జీతాలు ఇస్తారు.
వీరికి అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- సర్టిఫికెట్స్ ఉండాలి.
- అర్హత కలిగిన అన్ని సర్టిఫికెట్స్ ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి.
- అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
అప్లై చేసే విధానం
కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ వివరంగా చదివి అర్థం చేసుకొని అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. క్రింద ఇచ్చిన లింకును టచ్ చేసి అప్లై చేసుకోవచ్చు.
