Mercanticle Bank Jobs / Bank jobs 2024 – ఏదైనా డిగ్రీ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు… ఉచితంగా అప్లై చేసుకోవచ్చు… అప్లై చేయండి ఇలా… ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి Bombay Mercantile Bank Co – operative Bank నుంచి 135 PO మరియు jr.Exutive Assitant ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగులకు సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 25వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. మిగతా వివరాల కోసం క్రింద వివరంగా చూడండి. చూసి అప్లై చేసుకోండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని లేటెస్ట్ జాబ్స్ వివరాలు మీకు ముందుగా వస్తాయి.
Mercanticle Bank Jobs / Bank jobs 2024 – ఏదైనా డిగ్రీ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు… ఉచితంగా అప్లై చేసుకోవచ్చు… అప్లై చేయండి ఇలా…

జాబ్ ఇస్తున్న సంస్థ
ప్రభుత్వ సంస్థ అయినటువంటి బాంబే మర్కటిల్ బ్యాంక్ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
వయసు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకుని అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
విద్య అర్హత
ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీరు ఈ ఉద్యోగానికి అర్హులు.
ఉద్యోగ ఖాళీలు
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా మొత్తం ఉద్యోగాలు 135 ప్రొఫెషనరీ ఆఫీసర్స్ (PO)అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి.
CSIR CERRI Jobs / Latest Govt Jobs – 12th అర్హతతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…
Ambulance Drivar Jobs – 108 లో డ్రైవర్ జాబ్స్… ఒక్కరోజులో ఉద్యోగం… ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు…
Tech Mahindra Jobs – టెక్ మహేంద్ర లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితే చాలు…
జీతం
ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ₹35,0000/- వేల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక చేసే విధానం
ఈ ఉద్యోగాలను ఎంపిక చేసే విభాగంలో ముందుగా ఆన్లైన్లో టెస్ట్ నిర్వహిస్తారు. తర్వాతి మిగతా రౌండ్లు పెట్టి జాబ్ సెలక్షన్ చేస్తారు.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ రుసుము లేదు. ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ
అప్లై చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 20 తారీకు లోగా అప్లై చేసుకోవాలి.
అప్లై చేసే విధానం
ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ లింకు మరియు ఫారం లింకు కింద ఇవ్వబడ్డాయి. లింక్ పై టచ్ చేసి అప్లై చేసుకోవచ్చు.

గమనిక
ఫ్రెండ్స్ మా వెబ్సైట్ అయినా WWW.TELUGU LATEST JOBS.COM ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు website నీ ప్రతిరోజు సందర్శించి మీ విద్యా అర్హతలు తగ్గ ఉద్యోగాన్ని ఎంచుకొని అప్లై చేయండి. ఏదైనా సమస్య ఉంటే మాకు తెలియజేయండి.