APSRTC Jobs / AP Govt Jobs – APSRTC లో 7,545 ఉద్యోగాలు.. 10 పాస్ ఐతే చాలు… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్, కండక్టర్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, మెకానిక్, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ మరియు డిప్యూటీ సూపర్డెంట్ ఉద్యోగాలను భర్తీ చేయమన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉన్నటువంటి 7545 ఉద్యోగాలను భర్తీచేయునారు. అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది. ఆఫ్లైన్లో యాక్సెప్ట్ చేయరు. అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి మెరిట్ ఆధారంగా షాట్ లిస్ట్ చేస్తారు. షార్ట్లిట్ చేసి వారి స్కిల్స్ పై టెస్టులు నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగం వచ్చిన వారికి 25 వేల వరకు జీతం ఇస్తారు.అలాగే మరిన్ని ఉద్యోగ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందరికంటే ముందు మీరే ఉద్యోగాల నోటిఫికేషన్ చదవండి.
APSRTC Jobs / AP Govt Jobs – APSRTC లో 7,545 ఉద్యోగాలు.. 10 పాస్ ఐతే చాలు…

ఉద్యోగాలు ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయమన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం కండక్టర్ డ్రైవర్ జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ మెకానిక్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ మరియు డిప్యూటీ సూపర్డెంట్ అన్ని విభాగంలో కలిపి మొత్తం 7545 ఉద్యోగాలు బార్థి చేయు ఉన్నారు. ఈ ఉద్యోగాలను అన్ని జిల్లాలకు కలిపి భర్తీ చేయమన్నారు. వీటిని క్యాస్ట్ ప్రకారంగా డివైడ్ చేసి జిల్లాల వారీగా ఇస్తారు. మీ జిల్లాలో మీ క్యాటగిరిని బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ
ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ APSRTC ఉన్న ఖాళీలను ఇరుక్యుమెంట్ ద్వారా భర్తీ చేయమన్నారు.
విద్య అర్హత
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండవలెను.

అప్లై చేసుకునే విధానం
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన వివరాలు ప్రకారం ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా ఎలాంటి అప్లికేషన్స్ స్వీకరించబడదు. ఈ అప్లికేషన్స్ ఆన్లైన్లో పూర్తి అయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు.
ఎంపిక చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను మొదటి శాటిలైట్ చేస్తారు షార్ట్లిట్ సెలెక్ట్ అయిన అభ్యర్థులను తగిన విధంగా జాబ్ కు సంబంధించిన స్కిల్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై సెలెక్ట్ అయిన వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాన్ని ఇస్తారు.
facebook group link CLICK HERE
వయసు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు మినిమం 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు మధ్య వయసు ఉండవలెను. ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరి వర్క్ ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది ఈ క్యాటగిరి వారి కైతే 47 సంవత్సరాల వరకు రాధ ఉంటుంది.
జీతం
ఉద్యోగం వచ్చిన అభ్యర్థులకి 25వేల వరకు జీతం ఇస్తారు. ఈ జీతంతో పాటు వారి ఉద్యోగం తగ్గట్టుగా అలవెన్స్ కూడా ఉంటుంది.
మిగతా వివరాల కోసం క్రింద ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్లి సెర్చ్ చేయండి. అన్ని వివరంగా చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం క్యాటగిరి ఈ వారు ఉద్యోగాలలో తక్కువగా ఉన్నారు. కాబట్టి వారికి ఈ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా కేటగిరి ఈ వారు అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే అవకాశం ఉంది.
OfficialNotification CLICK HERE