AP High Court Recruitment 2025 / Telugu Latest Jobs – ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఉద్యోగాలు.. లా డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నుంచి గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో నుంచి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో మొత్తం 50 సివిల్ జూనియర్ డివిజన్ పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 40 ఉద్యోగాలను మరియు రిక్రూమెంట్ బై ట్రాన్స్ఫర్ కింద 10 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు ఎవరైనా 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసుంటే వారికి డైరెక్టు రిక్రూట్మెంట్ చేస్తారు. లేదా 18 సంవత్సరాలు నుంచి 48 సంవత్సరాల మధ్య వయస్సున్న వారికి డైరెక్టరీ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ పోస్టులకు వయసు సడలింపు కల్పించారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు లా డిగ్రీ చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం క్రింద ఇవ్వబడింది వివరంగా చూడండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూ ఉండండి.
AP High Court Recruitment 2025 / Telugu Latest Jobs – ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఉద్యోగాలు.. లా డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది…

ఉద్యోగ వివరాలు
ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు నుంచి ఈ ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కోర్టు నుంచి మొదటిసారి ఈ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఇందులో సివిల్ జడ్జెస్ 50 పోస్టులను భర్తీ చేయడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 40 భర్తీ చేయనున్నారు. అదేవిధంగా రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద 10 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను బట్టి వారి వారి వయసు అర్హతలు నిర్ణయించడం జరిగింది. రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ సివిల్ జడ్జెస్ కి కొన్ని సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి. వీరికి ఉన్న అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగులకు ఎంపిక చేయడం జరుగుతుంది.
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు లా డిగ్రీ చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు వీరికి కొంత వయసు సడలింపు కూడా కల్పించారు.
వయసు వివరాలు
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి విడుదల చేయబడిన ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న వారికి డైరెక్ రిక్రూట్మెంట్ చేయనున్నారు.
- అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాలు నుండి 48 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. వీరిని ఈ రిక్రూట్మెంట్ కి అర్హులు.
జీతం వివరాలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులలో ఎంపిక కాబడ్డ వారికి ₹45,000/- వరకు జీతాలు ఉన్నారు. వీరికి అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగులకి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఒక రాత పరీక్ష నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఈ రాత పరీక్షలో జెండా నాలెడ్జ్ ఇంగ్లీష్ మరియు లా కు సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. అదే విధంగా ఈ పరీక్షలు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే వారికి అప్లికేషన్ రుసుము ఇంకా నిర్ధారించలేదు దీనికి సంబంధించిన వివరాలు నోటిఫికేషన్ లో చూడవచ్చు.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
- అప్లై చేసుకునే అభ్యర్థులకు పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం కలిగి ఉండాలి.
- ఈ ఉద్యోగులకు సంబంధించి అప్లై చేసుకునే వారు లా డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని కూడా కలిగి ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి.
- వయస్సు నిర్ధారణ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
ఈ ఉద్యోగులకు సంబంధించి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ టచ్ చేసి అందులో ఉన్న వివరాలు వివరంగా చదివి అప్లై చేసుకోండి. ఈ కాంటాక్ట్ ని మరింత మందికి షేర్ చేయండి అందరూ అప్లై చేసుకునే అవకాశం కల్పించండి.
