AIIMS Telangana Recruitment 2025 / Telugu Latest Jobs – AIIMS నుంచి భారీ ఉద్యోగాలు అర్హత 10TH ఇంటర్.. అప్లై చేస్తే చాలు.. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో గ్రూప్స్ C మరియు గ్రూప్ D నుండి 3000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునేవారు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హతలు ఉంటే సరిపోతుంది. వీరు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్లో రాత పరీక్షలు నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఈ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరి, తెలంగాణలో బీబీనగర్ పోస్టింగ్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన మిగతా వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
AIIMS Telangana Recruitment 2025 / Telugu Latest Jobs – AIIMS నుంచి భారీ ఉద్యోగాలు అర్హత 10TH ఇంటర్.. అప్లై చేస్తే చాలు..

ఉద్యోగ వివరాలు
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఈ ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాల గ్రూప్స్ C మరియు గ్రూప్ D నుంచి 3000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా పోస్టింగ్ ఉంటుంది.
విద్య అర్హతలు
ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే అభ్యర్థులు వారి వారి ఉద్యోగులను బట్టి అర్హతలు నిర్ణయించబడ్డాయి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హతలు ఉంటే సరిపోతుంది. ఇందులో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ముఖ్య తేదీలు
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు జనవరి 31 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
- అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 26వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు ఈ రాత పరీక్ష ఆన్లైన్ లో ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
ఆన్లైన్లో అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 26 నుండి 28 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
అప్లికేషన్ రుసుము
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 3000 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- SC, ST EWS అభ్యర్థులకు 2400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- PWD అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకునే విసులుబాటు కల్పించారు.
వయసు వివరాలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC ST వారికి వయస్సు సడలింపు ఐదు సంవత్సరాలు. OBC వారికి వయస్సు సడలింపు మూడు సంవత్సరాలు ఉంటుంది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹25,000/- నుంచి ₹70,000/- వేల మధ్య జీతాలుంటాయి. వీరికి అన్ని విలన్సెస్ మరియు బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి.
కావలసిన డాక్యుమెంట్స్
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు పూర్తి స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- అప్లికేషన్ ఫారం ఉండాలి.
- పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హత కలిగిన సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
అప్లై చేసే విధానం
క్రింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ వివరంగా చదివి అర్థం చేసుకొని లింకు ద్వారా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగులకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి జాబ్స్ చాలా తక్కువగా వస్తాయి. కొడితే ఇలాంటి జాబ్స్ కొట్టాలి లైఫ్ సెట్ అయిపోతుంది.
