Agriculture Jobs / Govt Jobs – 10th అర్హతతో వ్యవసాయ శాఖలో భారీ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి…

Agriculture Jobs

Agriculture Jobs / Govt Jobs – 10th అర్హతతో వ్యవసాయ శాఖలో భారీ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి... కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ శుభవార్త. వ్యవసాయ శాఖలో భారీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కేవలం టెన్త్, ఐటిఐ, డిప్లమా ఎని డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్(NIPHM) లో మల్టీ టాస్కింగ్ ల్యాబ్ అటెండెంట్ టెక్నీషియన్ సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆర్థిక సలహాదారులు ఉద్యోగాలకు భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుంది. భారతదేశంలోనీ వ్యవసాయ & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి ఈ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగా మీరే ఈ ఉద్యోగ అప్లికేషన్స్ చదవచ్చు.

Agriculture Jobs / Govt Jobs – 10th అర్హతతో వ్యవసాయ శాఖలో భారీ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి…

Agriculture Jobs

ఉద్యోగమిస్తున్న సంస్థ

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్మెంట్ (NIPHM)

వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలు నియమించనున్నారు.

ఉద్యోగాలు

సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్, ఆర్థిక సలహాదారు, మల్టీ టాస్కింగ్ టెక్నీషియన్ మరియు ల్యాబ్ అటెండెంట్.

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

MORE JOBS

National Health Mission

Work From Home / Part & Full Time jobs

ఏదైనా డిగ్రీ అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి

విద్యా అర్హతనీటిపారుదల శాఖలో భారీ ఉద్యోగాలు…

Indian Coast Guard Recruitment 2024 Apply Online

Railway Recruitment 2024

CUH Recruitment 2024

Work From Home Jobs

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

వయస్సు

  • ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క రకంగా వయసు ఇవ్వడం జరిగింది.
  • ఆర్థిక సలహాదారు : 50 సంవత్సరాలు గరిష్టంగా మించకూడదు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
  • టెక్నీషియన్ (మెకానిక్) : 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
  • ల్యాబ్ అటెండెండ్ : 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
  • సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ : గరిష్టంగా 35 సంవత్సరాలు మించకూడదు.
  • అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST OBC PWD వారికి వయసు సడలింపు ఉంటుంది.

జీతం

  • ఆర్థిక సలహాదారు : ₹67,700/- నుండి ₹2,08,700/-
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ₹18,000/- నుండి ₹56,900/-
  • ల్యాబ్ అటెండెండ్ : ₹18,000/- నుండి ₹56,900/-
  • టెక్నీషియన్ (మెకానిక్) : ₹25,500/- నుంచి ₹81,100/-
  • సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ : ₹35,400/- నుంచి ₹1,12,400/-

విద్యా అర్హతలు

  • మల్టీ టాస్కింగ్ స్టాప్ : విద్యారత గార్డెనింగ్ లేదా ల్యాండ్ స్కేటింగ్ లో డిప్లమా లేదా పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
  • ల్యాబ్ అటెండెంట్ : పదవ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటిఐ సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత.
  • టెక్నీషియన్ (మెకానిక్) : ఐటిఐ (మెకానిక్ ట్రేడ్) మూడు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి లేదా ఆటోమొబైల్ మెకానిక్ ఇంజనీరింగ్ లో డిప్లమా రెండు సంవత్సరాలు అనుభవంతో ఉండాలి.
  • సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ : ప్లాంట్ పాథాలజీలో స్పెషలైజేషన్ ఎంఎస్సీ లేదా సంబంధిత రంగంలో Phd ఉంటే సరిపోతుంది.
  • ఆర్థిక సలహాదారు : ఏదైనా సంబంధిత విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ మరియు అలాగే CA (ఫైనల్) , ICWA (ఫైనల్) లేదా SAS పరీక్ష పాస్ అయి ఉండాలి. అనుభవం ఆడిట్ మరియు అకౌంట్ విభాగంలో కనీసం 10 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి.
Agriculture Jobs

అప్లై చేసుకునే విధానం

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేయాలి
  • ఆ ఫారం ని పూర్తిగా నింపాలి ఎలాంటి తప్పులు ఉన్న స్వీకరించబడవు. నింపిన ఆ ఫారం ను కింద ఇచ్చిన చిరునామాకు పంపించాలి.
  • డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థులు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయం నుంచి 30 రోజుల గడువు.
  • ఇన్ సర్వీస్ అభ్యర్థుల కోసం చివరి తేదీ 40 రోజులు గడువు ఇవ్వడం జరిగింది.

చివరి తేదీ

ఈ నోటిఫికేషన్ మొదటగా విడుదల అయింది 2024
ఈ నోటిఫికేషన్ చివరి తేదీ 20 డిసెంబర్ 2024

ఎంపిక చేసే విధానం

  • రాత పరీక్ష నిర్వహిస్తారు.
  • రాత పరీక్షలో నెగ్గిన వారికి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా వారి శక్తి ప్రమాణాలు తెలుసుకుంటారు.
  • ప్రస్తుతం వారికి ఉన్నటువంటి సేవా రికార్డుల ఆధారంగా వారిని ఎంపిక చేస్తారు.

Notification PDF
APPLY LINK

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *