About
హలో ఫ్రెండ్స్
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులందరికీ ప్రతిరోజు విడుదలయ్యే జాబ్ అప్డేట్స్ తెలియాలని ఈ వెబ్సైట్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో మేము రెగ్యులర్ గా నోటిఫికేషన్ ఏమున్నా పోస్ట్ చేస్తాం. మీరు చూడవచ్చు. ఇందులో నుంచి మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని టచ్ చేసి అప్లై కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కరు చూసి అప్లై చేసుకునే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఇందులో కంటెంట్ రాస్తాం. ఎవరికి ఏ డౌట్ ఉన్నా మాకు రిప్లై ఇవ్వచ్చు మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం.
Once again thank you So much for visiting Our Website