Aadhar Center Recruitment 2025 / Telugu Latest Jobs – ఆధార్ సెంటర్ లో ఉద్యోగాలు.. అప్లై చేసుకుంటే చాలు.. ఫీజు పరీక్ష లేకుండా నియామకం.. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల వారికి గుడ్ న్యూస్. ఆధార్ సెంటర్లలో పని చేయడానికి సూపర్వైజర్ మరియు ఆపరేటర్ జాబ్స్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు జిల్లాల వారీగా నియమించనున్నారు. వీటికి అప్లై చేసుకునేవారు ఇంటర్మీడియట్ కలిగి ఉండి 18 సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సొంత జిల్లాలోని ఆధార్ సెంటర్లో పనిచేసే అవకాశం కల్పించనున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా ఆదార్ సెంటర్ కి అప్లై చేయాలనుకునేవారు సూపర్వైజర్ మరియు ఆపరేటర్ సర్టిఫికెట్ ఉంటే చాలు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మిగతా వివరాలకు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Aadhar Center Recruitment 2025 / Telugu Latest Jobs – ఆధార్ సెంటర్ లో ఉద్యోగాలు.. అప్లై చేసుకుంటే చాలు.. ఫీజు పరీక్ష లేకుండా నియామకం..

ఉద్యోగ వివరాలు
ఈ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు రాష్ట్రాల్లో నియమించనున్నారు. ఇందులో మొత్తం 23 రాష్ట్రాల్లో పని చేయడానికి అభ్యర్థులను అవనిస్తున్నారు ఇందులో సూపర్వైజర్ మరియు ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యా అర్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ తో పాటు ఆధార్ సంబంధించిన సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది వీటికి పురుషులు మరియు మహిళలు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు వివరాలు
ఈ ఉద్యోగులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. వీటికి అందరూ అప్లై చేసుకోవచ్చు.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు సూపర్వైజర్ సర్టిఫికెట్ ఉన్న వారిని సెలెక్ట్ చేస్తారు ఈ సర్టిఫికెట్ లేని వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు వీరికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు
ఎంపిక కాకుండా అభ్యర్థులకు ₹35,000/- వరకు జీతాలు ఇస్తారు. అదేవిధంగా వీరికి ఎలాంటి అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉండవు.
ముఖ్యమైన తేదీలు
- ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగులకు జనవరి 31 వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
- తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకుని వెసులుబాటు కల్పించారు.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇలాంటి అప్లికేషన్ వస్తుంది లేదు. అందరూ ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
కావలసిన డాక్యుమెంట్
- ఇంటర్మీడియట్ అర్హత కలిగిన సర్టిఫికెట్ ఉండాలి.
- ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికెట్ ఉండాలి.
- సర్టిఫికెట్స్ మరియు అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కింద ఇవ్వబడ్డ లింకును టచ్ చేసి అప్లై చేసుకోవచ్చు. ముందుగా మీరు నోటిఫికేషన్ వివరంగా చదివి ఆ తర్వాత అప్లై చేసుకోండి వీటికి తెలుగు రాష్ట్రాల వారు అందరూ అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
