Telangana City Police Commissioner Recruitment 2025 / Telugu Latest Jobs – తెలంగాణ సిటీ కమిషనరేట్ లో SPO ఉద్యోగుల విడుదల.. అప్లై చేసుకోండి ఇలా… తెలంగాణ సిటీ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ SPO ఉద్యోగాలను సి ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్ అధికారులు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 191 ఉద్యోగాలను తాత్కాలిక ప్రతిపాదన భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మాజీ సైనికులు మరియు మాజీ పారా మిలిటరీ బలగాలు మరియు రిటైర్డ్ పోలీస్ సిబ్బంది. దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునేవారు జనవరి 1 వరకు 58 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. లేదా రెండు సంవత్సరాల ముందు పదవి విరమణ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయసు 61 సంవత్సరాలు పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి చూడండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Telangana City Police Commissioner Recruitment 2025 / Telugu Latest Jobs – తెలంగాణ సిటీ కమిషనరేట్ లో SPO ఉద్యోగుల విడుదల.. అప్లై చేసుకోండి ఇలా…

ఉద్యోగ వివరాలు
తెలంగాణ సిటీ కమిషనర్ పరిధిలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ SPO ఉద్యోగులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేషారు. ఇందులో 191 తాత్కాలిక ప్రతిపాదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటికి మాజీ సైనికులు మరియు మాజీ పారామీటరి బలగాలు, పోలీస్ సిబ్బంది దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉంటే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు
తెలంగాణ సిటీ కమిషనర్ పరిధిలో పనిచేయడానికి ఈ స్పెషల్ పోలీస్ అధికారులను నియమించనున్నారు వీరు సిటీ పోలీస్ కార్ హెడ్ కోటర్స్ పెట్ల బురుజు కార్యాలయంలో జనవరి 25 లోపు అప్లై చేసుకోవాలి జనవరి 25 రోజున 5 గంటల వరకు అప్లై చేసుకుని అవకాశం కల్పించారు.
వయసు వివరాలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే వారు గరిష్టంగా 61 సంవత్సరాలు వయసు మించకుండా ఉండాలి.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ ఎలాంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా వారి అనుభవాన్ని బట్టి ఈ ఉద్యోగాలను ఇవ్వనున్నారు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ₹26,000/- వేల వరకు జీతం ఇవ్వనున్నారు వీరికి ఎలాంటి సెలవులు కూడా లేకుండా జాబ్ ఇస్తారు.
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ రుసుము లేదు అందరూ ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
కావలసిన డాక్యుమెంట్స్
తెలంగాణ సిటీ కమిషనర్ పరిధిలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
Ex సర్వీస్ మెన్ సర్వీస్ డిశ్చార్జ్ సర్టిఫికెట్స్ ఉండాలి సి ఏ పి పి డిశ్చార్జ్ సర్టిఫికెట్స్ మరియు ఆర్ పి పి రిటర్మెంట్ ఆర్డర్ మరియు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డ్ మరియు టెక్నికల్ గ్రేడ్ ప్రొఫెషన్స్ సర్టిఫికెట్స్ మరియు డ్రైవర్ అభ్యర్థులకు అయితే ప్రొఫెషన్స్ సర్టిఫికెట్స్ మరియు డ్రైవర్ అభ్యర్థులకు అయితే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ లేదా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి వీరు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో తీసుకొని అప్లై చేసుకోవాలి.
అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని వివరంగా చదివి అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలకు తెలంగాణ జిల్లాల వారిగా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
ముఖ్యమైన తేదీలు
తెలంగాణ సిటీ కమిషనర్ పరిధిలో పనిచేయడానికి ఈ స్పెషల్ పోలీస్ అధికారులను నియమించనున్నారు వీరు సిటీ పోలీస్ కార్ హెడ్ కోటర్స్ పెట్ల బురుజు కార్యాలయంలో జనవరి 25 లోపు అప్లై చేసుకోవాలి జనవరి 25 రోజున 5 గంటల వరకు అప్లై చేసుకుని అవకాశం కల్పించారు.
