CSIR Recruitment 2025 / Telugu Latest Jobs – ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు.. పరీక్ష ఫీజు లేకుండా సెలక్షన్.. మెరిట్ మార్క్స్ ఉంటే చాలు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR ) నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో ప్రాజెక్ట్ అసోసియేటెడ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునేవారు బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీజ్ బయో టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలల్లో,MSC చేసిన వారు అర్హులు. వీరికి ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. మీరు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగులకు సంబంధించి మిగతా వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి అదేవిధంగా మా టెలిగ్రా గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Telangana Out – Sourcing Jobs 2025
CSIR Recruitment 2025 / Telugu Latest Jobs – ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు.. పరీక్ష ఫీజు లేకుండా సెలక్షన్.. మెరిట్ మార్క్స్ ఉంటే చాలు..

ఉద్యోగ వివరాలు
ఈ జాబ్స్ మనకు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CSIR నుండి విడుదల చేశారు. ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.
చివరి తేదీ
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు జనవరి 15వ తారీకు లోపు అప్లై చేసుకోవాలి.
విద్య అర్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు బయో కెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ లేదా బయో టెక్నాలజీ లేదా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో MSC చేసి ఉండాలి.
వయసు వివరాలు
- ఫుడ్ డిపార్ట్మెంట్ లో రిలీజ్ చేసిన ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసులో సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వం నిబంధన ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ రుసుము
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి రిలీజైన ఈ ఉద్యోగం ఎలాంటి అప్లికేషన్ రుసుము లేకుండా అప్లై చేసుకోవచ్చు. అన్ని కేటగిరీల వారు ఉచితంగా అప్లై చేసే అవకాశం కల్పించారు.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబట్టే అభ్యర్థులకు ₹25,000/- వరకు జీతాలు ఇస్తారు వీరికి ఉండడానికి హౌస్ రెంట్ కూడా ఇస్తారు.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ మరియు పీజీ అర్హత కలిగిన సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి.
- అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
అప్లై చేసే విధానం
క్రింద ఇవ్వబడ్డ లింకులు టచ్ చేసి నోటిఫికేషన్ వివరంగా చదవండి అదేవిధంగా ఆ లింకులోనే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అందరూ అప్లై చేసుకోవచ్చు.
