District Court Recruitment 2025 / Telugu Latest Jobs – జిల్లా కోర్టులలో ఉద్యోగాలు.. పదవ తరగతి అర్హతలు ఉంటే చాలు… తెలంగాణ జిల్లాలలో 33 జిల్లా కోర్టు మరియు హైకోర్టులో పనిచేయడానికి ఉద్యోగాలను విడుదల చేశారు. 33 జిల్లాలలో 554 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటికి అప్లై చేసుకునేవారు 7th ,10th తరగతి మధ్య అర్హత కలిగి ఉంటే సరిపోతుంది. మీరు తెలుగు భాష బాగా రాయడం మరియు చదవడం రావాలి. వీరికి ఒక రాత పరీక్ష నిర్వహించి ఇంటర్వ్యూ చేసి ఎంపిక చెయ్యనున్నారు. వీరికి రాత పరీక్ష తెలుగులోను మరియు ఇంగ్లీషులోనే ఉంటుంది. వీరు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. మిగతా వివరాలు క్రింద ఇవ్వబడ్డ వివరంగా చూసి అప్లై చేసుకోండి. అదే విధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Aadhar Center Recruitment 2025
District Court Recruitment 2025 / Telugu Latest Jobs – జిల్లా కోర్టులలో ఉద్యోగాలు.. పదవ తరగతి అర్హతలు ఉంటే చాలు…

ఉద్యోగ వివరాలు
తెలంగాణ జిల్లా మరియు హైకోర్టులో మొత్తం 554 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు. ఇందులో సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశరు.
విద్య అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునేవారు పదో తరగతి కంటే తక్కువ ఆరాధన ఉంటే సరిపోతుంది ఏడవ తరగతి పైన చదివిన వారు అర్హులు..
ముఖ్యమైన తేదీలు
- ఈ ఉద్యోగాలను జనవరి 8 నుండి ప్రారంభించనున్నారు. వీటికి ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ 31 జనవరి వరకు అప్లై చేసుకోవచ్చు.
- అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఏప్రిల్ లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
అప్లికేషన్ రుసుము
- UR,OBC అభ్యర్థులకు 600 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
- ST SC EWS PWD అభ్యర్థులకు 400 రూపాయలు పిజి చెల్లించి అప్లై చేసుకోవచ్చు.
- ఈ ఉద్యోగులకు వేరే రాష్ట్రాలు వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వారు 600 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
వయసు వివరాలు
జిల్లా మరియు హైకోర్టులో నియమించిన ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ST SC OBC EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 45 మార్కులకు సంబంధించిన రాత పరీక్ష చేశారు ఐదు మార్ల సంబంధించిన ఇంటర్వూ నిర్వహిస్తారు ప్రాతపరీక్షలు కనీసం క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే సెలెక్ట్ చేస్తారు వీరికి ఎలాంటి నెగటివ్ మార్క్స్ ఉండవు. ఇందులో తెలుగు మరియు ఇంగ్లీష్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు ₹30,000/- వరకు జీతాలు ఇస్తారు వీరికి అన్ని అలవెన్సెస్ ఉంటాయి.
కావలసిన డాక్యుమెంట్స్
- 7th నుంచి పదోతరగతి వరకు అర్హత కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ టచ్ చేసి వివరంగా చదువుకొని అప్లై చేయవచ్చు ముందుగా ఈ ఉద్యోగాలను వివరంగా చదివి అప్లై చేసుకోండి.
