Forest Department Recruitment 2025 / Telugu Latest Jobs – APPSC అటవీ శాఖ నుంచి భారీ ఉద్యోగాలు.. అప్లై చేస్తే చాలు… ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగాలు రిలీజ్ చేయనున్నారు. APPSC నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జాబ్ క్యాలెండర్ లో చెప్పిన విధంగా విడుదల చేశారు. జులై నెలలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. విడుదల చేసిన వెంటనే రాత పరీక్ష నిర్వహించి మరియు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించి ఉద్యోగాలలోకి తీసుకున్నారు. వీటికి అప్లై చేసుకునేవారు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. మిగతా వివరాల కోసం క్రింద చూడండి అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Forest Department Recruitment 2025 / Telugu Latest Jobs – APPSC అటవీ శాఖ నుంచి భారీ ఉద్యోగాలు.. అప్లై చేస్తే చాలు…

ఉద్యోగ వివరాలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ ఫారెస్ట్ ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో 791 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
వయసు వివరాలు
- అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అదే విధంగా ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
విద్య అర్హతలు
- ఈ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల వారీగా అర్హతలు ఉన్నాయి.
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇంటర్మీడియట్
- ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏదైనా డిగ్రీ
- అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇంటర్మీడియట్
జీతం వివరాలు
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి ₹45,000/- వరకు జీతాలు ఇవ్వనున్నారు.
ఉద్యోగాల వివరాలు
జాబ్ క్యాలెండర్ లో చెప్పిన విధంగా 2686 ఉద్యోగాలు ఉంటే అందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన 791 ఉద్యోగాలను త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీ
ఈ ఉద్యోగులకు సంబంధించిన తేదీలు ఇంకా ప్రకటించలేదు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పిన విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 2వ తేదీన అధికారింగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఇందులో బాగానే పరీక్ష డిపార్ట్మెంట్లో ఉన్న ఈ ఉద్యోగాలను జూలై నెలలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగులకు సెలెక్ట్ చేయడానికి రాత పరీక్ష నిర్వహిస్తారు సెలెక్ట్ అయిన వారికి ఫిసికల్ ఈవెంట్స్ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
అప్లై చేసుకునే విధానం
ఇంకా ఈ ఉద్యోగాలు రిలీజ్ కాలేదు. కాబట్టి అప్లై చేసుకునే అవకాశం ఇప్పుడు లేదు. కానీ కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ వివరంగా చదివి మీరు ఈ ఉద్యోగులకు ప్రిపేర్ కావచ్చు. లేదా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి కూడా చూడవచ్చు.
