DRDO Recruitment 2025 / Telugu Latest Jobs – DRDO పరీక్ష ఫీజు లేకుండా ఇంటర్వ్యూ చేసి జాబ్.. మెరిట్ మార్క్స్ ఉంటే చాలు.. DRDO నుంచి భారీ ఉద్యోగాలు రిలీజ్ చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి 25 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఏరోనాటికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగంలో ఉద్యోగాలు ఉన్నాయి. పరీక్ష ఫీజు లేకుండా కేవలం ఇంటర్వ్యూ 28th 29th 30th తేదీలలో నిర్వహించి ఉద్యోగులకు తీసుకోనున్నారు. వీటికి అప్లై చేసేవారు BE, BTECH లలో పలు ఇంజనీరింగ్ విభాగాలు అర్హతతో పాటు GATE 2023,2024 సంవత్సరాల్లో స్కోర్ కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
DRDO Recruitment 2025 / Telugu Latest Jobs – DRDO పరీక్ష ఫీజు లేకుండా ఇంటర్వ్యూ చేసి జాబ్.. మెరిట్ మార్క్స్ ఉంటే చాలు..

ఉద్యోగ వివరాలు
DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఈ ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు సంబంధించి 25 ఉద్యోగాలు కాంటాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు.
విద్యా అర్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసే అభ్యర్థులు ఇంజనీరింగ్ విభాగంలో BE,BETCH ఏరోనాటికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాలో అర్హతలు ఉండాలి.
ముఖ్య తేదీలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు జనవరి 28th 29th 30th తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూకి హాజరై సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ముందుగా వీరు జనవరి 24వ తేదీలోగా అప్లికేషన్ కింద ఇవ్వబడ్డ మెయిల్ కి మెయిల్ చేయాల్సి ఉంటుంది.
వయసు వివరాలు
- అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వం నిబంధనల ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సమస్యలు వయసు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
అప్లై చేసుకునేవారు పైన ఇవ్వబడ్డ తేదీలలో ఇంటర్వ్యూ హాజరు కావాల్సి ఉంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపిక కాబట్టే అభ్యర్థులకు ₹37,000/- వరకు జీతాలు ఇస్తారు. వీరికి అలవెన్స్ మరియు హౌస్ రెంట్ కూడా ఇస్తారు.
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఏ క్యాటగిరి వారైనా ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
ఉండవలసిన డాక్యుమెంట్స్
పూర్తిచేసిన అప్లికేషన్ ఫారం ఉండాలి.
గెట్ 2023 – 24 స్కోర్ కార్డు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
అర్హత కలిగిన సర్టిఫికెట్స్ అన్ని తీసుకోవాలి.
కుల దృవీకరణ పత్రం ఉండాలి.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని వివరంగా చదివి జనవరి 24 లోగా మెయిల్ చేయండి. ఈ ఉద్యోగులకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.

Mail id – jrf.rectt.cabs@gov.in