Telangana NREGA Recruitment / Telugu Latest Jobs – తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగాలు.. ఫీజు పరీక్ష లేకుండా… మెరిట్ మార్క్ ఉంటే చాలు.. తెలంగాణలోని గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి ఉద్యోగాలు విడుదల చేశారు ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు ప్రతిపాదికన 4 డైరెక్టర్, సొసైటీ ఫర్ సోషల్ ఎడిట్, అకౌంటబిలిటీ మరియు ట్రాన్సరెన్స్ ( SSAAT)ఉద్యోగాలు విడుదల చేశారు. వీటికి అప్లై చేసుకున్నారు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. మీరు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన పూర్తి వివరాలు ముందే ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి.
Telangana NREGA Recruitment / Telugu Latest Jobs – తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగాలు.. ఫీజు పరీక్ష లేకుండా… మెరిట్ మార్క్ ఉంటే చాలు

ఉద్యోగ వివరాలు
గ్రామీణ అభివృద్ధి శాఖ నుండి కాంట్రాక్టు పద్ధతుల నియమించనున్నారు. ఇందులో 4 డైరెక్టర్, సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ మరియు ట్రాన్స్పరెన్సి RD ఉద్యోగాలు భర్తీ చెయ్యనున్నారు.
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునేవారు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత సాధించి ఉండవలెను. వెరీకి కొంత అనుభవం కూడా కలిగి ఉండాలి.
చివరి తేదీ
తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల అయినా ఈ ఉద్యోగాలకు జనవరి 10 2025 దరఖాస్తు చేసుకోవాలి. లేటుగా చేసిన దరఖాస్తు స్వీకరించబడవు.
వయసు వివరాలు
అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. SC ST OBC EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు కల్పించారు.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా వారి అర్హతలు బట్టి వారి మెమోలో ఉన్న మార్కులను బట్టి సెలెక్ట్ అయ్యారు. వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అనుభవాన్ని బట్టి జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ₹35,000/- వరకు జీతాలు ఇస్తారు. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిన నియమించే ఉద్యోగాలు కాబట్టి వీరికి అలవెన్స్ కూడా ఉంటాయి.
ఉండవలసిన డాక్యుమెంట్
- డిగ్రీ మరియు పీజీ అర్హతలు కలిగిన సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
చేసే విధానం
నోటిఫికేషన్ కింద ఇవ్వబడింది పూర్తిగా చదివి వివరంగా అర్థం చేసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
