Postal Recruitment 2025 / Telugu Latest Jobs – పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు లైసెన్స్ పదో తరగతి ఉంటే చాలు… తపాల శాఖ నుంచి ఉద్యోగాలు విడుదల చేశారు. అర్హత కలిగిన ఇండియన్ సిటిజన్స్ ఈ ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ C నాన్ గెజిటెడ్ మరియు నాన్ మినిస్టర్రియల్ విభాగంలో 17 స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హతతో పాటు కార్ డ్రైవింగ్ వచ్చి మంచి స్కిల్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వీరికి లైసెన్స్ కలిగి ఉండాలి. వీరు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. మరింత వివరాల కోసం క్రింద ఇవ్వబడింది వివరంగా చూడండి. అదేవిధంగా అప్లై చేసుకోండి. మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Telangana All Court Recruitment 2025
Postal Recruitment 2025 / Telugu Latest Jobs – పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు లైసెన్స్ పదో తరగతి ఉంటే చాలు…

ఉద్యోగ వివరాలు
- ఈ జాబ్స్ మనకు బీహార్ పోస్టల్ ఆఫీస్ నుంచి విడుదల చేశారు. ఇవి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు
- ఇందులో 17 స్టాప్ కార్ డ్రైవర్ ఖాళీలు ఉన్నాయి ఇప్పటికే అప్లై చేసుకునే వారికి లైసెన్స్ కొంత అనుభవం కలిగి ఉండాలి
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు పదో తరగతి పాస్ అయి ఉండవలెను వీరికి లైట్ లైసెన్స్ ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు పదో తరగతి పాస్ అయి ఉండవలెను. వీరు లైసెన్స్ కలిగి కొంత అనుభవం కలిగి ఉండవలెను.
వయసు వివరాలు
- అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 20 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు, OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
పోస్టర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు సెలెక్ట్ అయిన వారికి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి అర్హత కలిగిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు
ఎంపిక కాబట్టే అభ్యర్థులకు ₹30,000/- వరకు జీతాలు ఇవ్వనున్నారు. వీరికి అన్ని అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగాలు ఆఫ్లై ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించి అప్డేట్ చేసుకోవాలి. అలాగే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ 100 చెల్లించాలి అప్లికేషన్ షార్ట్ టెస్ట్ చేసిన అభ్యర్థులు మరియు 400 రూపాయలు చెల్లించాలి. SC ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన డాక్యుమెంట్
- పదో తరగతి మార్క్ మెమోలిస్టుండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- లైసెన్స్ కలిగి ఉండాలి. LMV,HM
అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ వివరంగా చదివి డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉన్న విధంగా అప్లికేషన్ పూర్తి చేయాలని మీ ఉద్యోగానికి అన్ని రాష్ట్రాల ప్రజలు అప్లై చేసుకునే సదుపాయం కల్పించారు.
