AP Job Calendar 2025 / Telugu Latest Jobs – ఆంధ్రప్రదేశ్ 866 జాబ్ క్యాలెండర్ విడుదల.. త్వరలో నోటిఫికేషన్…

AP Job Calendar 2025 / Telugu Latest Jobs – ఆంధ్రప్రదేశ్ 866 జాబ్ క్యాలెండర్ విడుదల.. త్వరలో నోటిఫికేషన్… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఉద్యోగాలు రిలీజ్ చేయడానికి జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తుంది. ఇందులో 886 ఉద్యోగులు ఉండగా అందులో 814 అటవీశాఖ పోస్టులే ఉన్నాయి. మొత్తం 18 నోటిఫికేషన్ కి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు. అటవీశాఖ , మున్సిపల్ శాఖ, అగ్రికల్చర్ ఆఫీసర్, దేవాదాయశాఖ ఇతర ఉద్యోగులకు సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి జాబ్ క్యాలెండర్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూడండి అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.

ICFRE Recruitment 2024 / Telugu Latest Jobs

AP Job Calendar 2025 / Telugu Latest Jobs – ఆంధ్రప్రదేశ్ 866 జాబ్ క్యాలెండర్ విడుదల.. త్వరలో నోటిఫికేషన్…

విద్యా అర్హతలు

పైన తెలుపబడిన విధంగా జాబ్ క్యాలెండర్లో నిర్ణయించే విద్యార్హతలు పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హతలు ఉన్నవారు, మరియు తక్కువ అర్హతలు ఉన్న ఆపై ఉన్న వారు కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించబోతున్నారు.

NIRDPR Recruitment 2025
NIRDPR Recruitment 2025 / Telugu Latest Jobs – NIRDPR అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నోటిఫికేషన్..

ఉద్యోగ వివరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ కేలండర్ రిలీజ్ చేసిన విధానం ప్రకారం ఈ క్రింది డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు మొత్తం 866 భర్తీ చేయబోతున్నారు.


అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్
100 (30 పోస్టులు క్యారీఫార్వర్డ్)
బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్లు691 (క్యారీఫార్వర్డ్-141-అటవీశాఖ)
డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్-2-టెక్నికల్ అసిస్టెంట్అటవీ శాఖ – 13
ఠాణేదార్ (అటవీ శాఖ)10
మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ- 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ-3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ-411
అగ్రికల్చర్ ఆఫీసర్ (వ్యవసాయ శాఖ)10
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (దేవాదాయ)07
జిల్లా సైనిక్ ఆఫీసర్07
గ్రంథ పాలకులు (ఇంటర్ విద్య)02
హార్టీకల్చర్ ఆఫీసర్ (ఉద్యానవన)02
అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ (మత్స్యశాఖ)03
టెక్నికల్ అసిస్టెంట్ (భూగర్భ నీటిపారుదల)04

వయసు వివరాలు

విడుదల కాబోతున్న ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయసున్నవారు అప్లై చేసుకోవచ్చు. వీరికి ప్రభుత్వ నిబంధనలను ప్రకారం వయసు సడలింపు కూడా వర్తింప చేస్తారు.

జీతం వివరాలు

జాబ్ క్యాలెండర్ లో రిలీజ్ చేసే ఉద్యోగుల వారిగా నెలకి ₹25,0000/-వేల నుంచి ₹60,000/- వేల వరకు జీతాలు ఉండే అవకాశాలున్నాయ్. వీరికి అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Telugu Latest Jobs
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

ఉండవలసిన డాక్యుమెంట్స్

  • APPSC జాబ్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఐడి మరియు పాస్వర్డ్ ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి.
  • లేనివారు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి రెడీగా ఉండండి.
  • పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హతలు కలిగిన సర్టిఫికెట్స్ అన్ని సిద్ధంగా ఉంచుకోండి.
  • నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్స్ అన్ని సిద్ధం చేసుకోండి.
  • కుల ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకుంది.
  • PWD వారు సదరం సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

అప్లై విధానం

జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన మిగతా వివరాల క్రింద లింకులు ఇవ్వబడ్డాయి వివరంగా చూసి అర్థం చేసుకుని త్వరలో వచ్చే ఈ జాబ్ కి ప్రిపేర్ విషయం చేస్తూ జాబ్ సాధించే విధంగా ప్లానింగ్ చేసుకోండి. ఈ జాబ్స్ కి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.

AP జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్

Indian Army Group C Recruitment 2025
Indian Army Group C Recruitment 2025 / Telugu Latest Jobs – ఇండియన్ ఆర్మీలో 10th తరగతి అర్హతతో ఉద్యోగాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *