Telangana Out – Sourcing Jobs 2024 / Telugu Latest Jobs – తెలంగాణ జిల్లాలో ఖమ్మం నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు… తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖమ్మం జిల్లాలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి ఉద్యోగాలను రిలీజ్ చేసింది. ఇందులో 22 MLHP, BDK మెడికల్ ఆఫీసర్ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగులకు సెలెక్ట్ చేయనున్నారు. వీటికి అప్లై చేసుకునే వారు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసుంటే సరిపోతుంది. అదేవిధంగా వీరు MBBS, GNM/BSC నర్సింగ్ చేసిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి అదేవిధంగా గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Telangana Out – Sourcing Jobs 2024 / Telugu Latest Jobs – తెలంగాణ జిల్లాలో ఖమ్మం నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు…

ఉద్యోగ వివరాలు
తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లా నుండి ఈ ఉద్యోగాలు రిలీజ్ చేసింది. ఇందులో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 22 MLHP , BDK మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యా అర్హతలు
వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు MBBS/BAMS, GNM/BSC నర్సింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న అభ్యర్థులు పొంగి తేదీలోగా అప్లై చేసుకోవాలి.
ప్రారంభం మరియు చివరి | తేదీలు |
అప్లికేషన్స్ ప్రారంభ తేదీ | 30th డిసెంబర్ 2024 |
అప్లికేషన్స్ ఆఖరు తేదీ (ఆన్లైన్ / ఆఫ్ లైన్) | 3rd జనవరి 2025 |
అప్లికేషన్స్ Scrutiny చేసే తేదీ | 11th జనవరి 2025 |
ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసే తేదీ | 16th జనవరి 2025 |
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ | 20th జనవరి 2025 |
కౌన్సిలింగ్ చేసే తేదీ | 25th జనవరి 2025 |
వయసు వివరాలు
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసుంటే అప్లై చేసుకోవచ్చు.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా వీరికి ఉన్న మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹29,000/- నుండి ₹40,000/- మధ్య జీతాలు ఇస్తారు. ఇది ఔట్సోర్సింగ్ పద్ధతుల నియమించే ఉద్యోగాలు కాబట్టి వీటికి ఎలాంటి విలన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులు 300 ఫీజు చెల్లించే అబ్బాయి చేసుకోవాలి. ఈ ఫీజును డిమాండ్ డ్రాప్ తీసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది డిమాండ్ డ్రాఫ్ట్ DM & HO, Khammam వారి పేరు మీద వారి పేరు మీద ఈసీ రిసిప్టు పంపించాలి.
కావలసిన డాక్యుమెంట్స్
- కుల దృవీకరణ పత్రం ఉండాలి.
- మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్స్ ఉండాలి.
- ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు అన్నీ బోనఫైర్స్ ఉండాలి.
- అన్ని స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
- ఇంటర్మీడియట్ మరియు పదో తరగతి మరియు అర్హత కలిగిన అన్ని మెమోలు ఉండాలి.
అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ వివరంగా చూసి అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలను ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ పద్ధతులలో అప్లై చేసే అవకాశం ఉంటుంది.
