HDFC Winning Team Recruitment 2024 / Telugu Latest Jobs – HDFC బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకుంటే చాలు… ఇంటి దగ్గరుండే చేయవచ్చు..

Telugu Latest Jobs

HDFC Winning Team Recruitment 2024 / Telugu Latest Jobs – HDFC బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకుంటే చాలు… ఇంటి దగ్గరుండే చేయవచ్చు.. ప్రముఖ సంస్థ అయినటువంటి HDFC BANK నుంచి భారీ ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో WINNING TEAM ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ ఉద్యోగులకు సెలెక్ట్ అయిన వారికి మంచి జీవితం ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి అన్ని వివరాలు క్రింద ఇచ్చాము అవి తెలుసుకొని మీ అర్హత తగ్గట్టుగా అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలకి చాలామంది అప్లై చేసుకుంటారు కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు ముందుగానే అప్లై చేసుకోండి.

NIAB Recruitment 2024 

HDFC Winning Team Recruitment 2024 / Telugu Latest Jobs – HDFC బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకుంటే చాలు… ఇంటి దగ్గరుండే చేయవచ్చు..

HDFC Winning Team Recruitment 2024

ఉద్యోగ వివరాలు

ఈ ఉద్యోగాలు ప్రముఖ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి HDFC బ్యాంకు నుంచి విడుదల చేయడం జరిగింది ఇందులో విన్నింగ్ టీమ్ జాబ్స్ విడుదల చేయడం జరిగింది ఇందులో WINNING TEAM ఉద్యోగల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
ఈ ఉద్యోగాలు పార్ట్ టైం మరియు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఎక్కువగా ఖాళీ టైమ్ ఉంటుందో వారు ఫుల్ టైం వర్క్ చేసుకొని మంచి జీవితం సంపాదించవచ్చు. సమయం తక్కువ ఉన్నవారు పార్ట్ టైం చేసుకొని కూడా డబ్బు సంపాదించవచ్చు. ఈ ఉద్యోగాలు పూర్తిగా ఇంటి దగ్గర ఉండి చేసుకునే అవకాశం కల్పించారు. ఇవి వర్క్ ప్రాబ్లం జాబ్స్.WORK FROM HOM

Aadhar Center Recruitment 2025
Aadhar Center Recruitment 2025 / Telugu Latest Jobs – ఆధార్ సెంటర్ లో ఉద్యోగాలు.. అప్లై చేసుకుంటే చాలు.. ఫీజు పరీక్ష లేకుండా నియామకం..

విద్యా అర్హతలు

ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే అభ్యర్థులు మీరు ఇంజనీరింగ్ లేద12 తరగతి పాసైన సరిపోతుంది మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు కొత్తవారు అయిన ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి హౌస్ వైఫ్ స్టూడెంట్స్ పెద్దవారు ఎవరైనా అప్లై చేసుకుని వర్క్ చేయవచ్చు.

వయసు వివరాలు

అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు దాటి ఉంటే సరిపోతుంది వారికి ఎంత వయసు ఉన్న వర్క్ చేసే అవకాశం కల్పించారు.

చేయవలసిన పని

  • ప్రజలకి ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పించాలి.
  • Life Insurrance, and life insurence, General insurance అంటే ఏంటి అనేదానిపై బాగా అవగాహన కలిగి ఉండాలి అందరికీ ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి.
  • కస్టమర్స్ ఎవరైనా ఫోన్ చేసినా వారితో క్లియర్ గా మాట్లాడగలగాలి.
  • ఇన్సూరెన్స్ పాలసీలు తీయడానికి మీరు బాగా సహాయపడాలి.

జీతం వివరాలు

ఇది ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి శాలరీ అంటూ ఫిక్స్డ్ గా ఉండదు మనం చేసే వర్క్ పై ఆధారపడి ఉంటుంది కనీసం నెలకి 20వేల నుంచి సంపాదించవచ్చు ఎక్కువగా ఇన్సూరెన్స్ చేయించినట్లైతే ఎక్కువగా కమిషన్ వచ్చి ఎక్కువ జీతం వచ్చే అవకాశం ఉన్నాయి. ఫుల్ టైం మరియు పార్ట్ టైం చేసుకుంటూ ఇందులో చాలావరకు మనీ సంపాదించవచ్చు ఎక్కువ వర్క్ చేసే వారికి ఇందులో మంచి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అలాగే మంచి కమిషన్స్ కూడా ఇస్తారు.

Telugu Latest Jobs
Work From Home jobs / Telugu Latest Jobs – ఫొటోస్ ఎడిటింగ్ చేస్తూ సంపాదించండి… అప్లై చేసుకోండి ఇలా…

అప్లై చేసే విధానం

ముందుగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన ఉద్యోగ వివరాలు పూర్తిగా చదవండి అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోండి. ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రతి ఒక్కరితో మాట్లాడగలిగి మంచి స్కిల్స్ ఉంటే చాలు ఈ జాబ్స్ ఈజీగా చేయవచ్చు.

ఉండవలసిన స్కిల్స్

  • మీకు ఇంగ్లీష్ పై పట్టు కలిగి ఉండాలి.
  • అదేవిధంగా తెలుగు బాగా మాట్లాడగలగలి స్పష్టత మాటల్లో ఉండాలి.
  • ఎవరితోనైనా సంభాషణ నవ్వుతూ మాట్లాడాలి.
  • ఉదయం మరియు రాత్రిలో షిఫ్టుల వైస్ గా పని చేయగలగాలి

సెలెక్ట్ చేసే విధానం

  • ముందుగా అప్లై చేసుకున్న అందరిని షాట్లు ఇచ్చేశారు.
  • షార్ట్లిస్ లో మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఒక రోజు మొత్తం ట్రైనింగ్ ఇస్తారు.
  • ఈ ట్రైనింగ్ లో మీకు ఇన్సూరెన్స్ కు సంబంధించిన అన్ని వివరాలు పూర్తిగా చెప్తారు.
  • తరువాత మీకు IRDAI వారు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు.
  • ఆ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి సర్టిఫికెట్ ఇచ్చి జాబ్ ఇస్తారు. 
HDFC Winning Team Recruitment 2024

Apply Now

Work From Home Jobs
Indian Mart Jobs / Work From Home Jobs – ఇండియన్ మార్ట్ లో ఉద్యోగాలు…. అప్లై చేసుకోండి ఇలా….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *