Secunderabad Railway Recruitment 2024 / Telugu Latest Jobs – సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగాలు.. అప్లై చేసే చాలు… సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి భారీ ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇందులో మొత్తం 4,232 ఉద్యోగాలకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. వీటికి ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా కేవలం మీకున్న మెరిట్ మార్కులు ఆధారంగా ఈ ఉద్యోగాలను ఇవ్వనున్నారు. వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు 10th,10+2 , ITI అర్హతలు ఉంటే సరిపోతుంది. మీరు 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. మిగతా వివరాలు కింద వివరంగా ఇవ్వబడ్డాయి చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Secunderabad Railway Recruitment 2024 / Telugu Latest Jobs – సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగాలు.. అప్లై చేసే చాలు…

ఉద్యోగ వివరాలు
సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి 4232 ఉద్యోగాలు అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి అప్లై చేసుకునే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతుల నియమించనున్నారు.
విద్య అర్హతలు
అప్లై చేసుకునే అభ్యర్థులు 10th, 10+2, ITI అర్హతలు కలిగి ఉంటే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు
- సౌత్ సెంట్రల్ రైల్వే నుండి విడుదల చేయబడిన ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్ 28 డిసెంబర్ 2024 నుంచి మొదలవుతుంది.
- చివరి తేదీ 27 జనవరి 2025 వరకు అప్లై చేసుకోవచ్చు.
వయసు వివరాలు
- సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్ నుంచి విడుదల చేయబడిన ఈ ఉద్యోగాలకు కనీసం 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
- ప్రభుత్వ నిబంధనలకు ప్రకారం SC,ST వారు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సమస్యలు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మరియు ఎలాంటి ఫీజు లేకుండా వారికి ఉన్న మెరిట్ మార్కుల ఆధారంగా మరియు వారికున్న అనుభవ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు
ఇందులో సెలెక్ట్ అయినా అభ్యర్థులకు నెలకు ₹15,000/- వరకు జీతాలు ఇస్తారు. ఇవి కాంట్రాక్టు పద్ధతుల నియమించే ఉద్యోగాలు కాబట్టి వీరికి ఎలాంటి అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉండవు.
అప్లికేషన్ రుసుము
- వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
- SC ST PWD వారికి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు.
కావలసిన డాక్యుమెంట్స్
- స్టడీ అన్ని సర్టిఫికెట్స్ ఉండాలి.
- 10th, 10+2 ,ITI సర్టిఫికెట్స్ ఉండాలి.
- 1 నుంచి 10వ తరగతి వరకు సర్టిఫికెట్స్ అన్ని కలిగి ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- వయసు నిర్ధారణ పత్రాలు ఉండాలి.
- NCVT,SCVT సర్టిఫికెట్స్ ఉండాలి.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ వివరంగా చూసి అప్లై చేసుకోండి. కింద ఇవ్వబడిన లింకును టచ్ చేసి అందరూ అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అందరూ అప్లై చేసుకోవచ్చు.
