CSIR Recruitment 2024 / Telugu Latest Jobs – CSIR నుంచి ఉద్యోగాలు విడుదల.. అప్లై చేసుకోండి ఇలా… Central Road Research Institute ( CSIR) నుంచి 23 Scientist Group 4 ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు జనవరి 25 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు M.E/M.Tech/ Ph.D అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మీరు 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది. వీరికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇవ్వనున్నారు. మిగతా వివరాల కోసం క్రింద చూడండి. అదేవిధంగా మా టెలిగ్రా గ్రూప్లో జాయిన్ అవ్వండి.
TG Out -Sourcing Jobs / Telugu Latest Jobs
CSIR Recruitment 2024 / Telugu Latest Jobs – CSIR నుంచి ఉద్యోగాలు విడుదల.. అప్లై చేసుకోండి ఇలా…

ఉద్యోగ వివరాలు
సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR) నుంచి ఈ ఉద్యోగాలు విడుదల చేస్తారు ఇందులో 23 సైంటిస్ట్ గ్రూప్ 4 ఉద్యోగాలను అఫీషియల్ గా విడుదల చేయడం జరిగింది.
వయసు వివరాలు
- అప్లై చేసుకునే అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలు నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం
- SC ST వారికి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
విద్యా అర్హతలు
అప్లై చేసుకునేవారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి M.E/M.Tech/PH.D అర్హతలు ఉంటే సరిపోతుంది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపిక కాబట్టే అభ్యర్థులకు ₹50,000/- వేల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
చివరి తేదీ
అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీరు జనవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు.
సెలెక్ట్ చేసే విధానం
మీకు ఎటువంటి రాధ పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
అప్లై చేసుకునే విధానం
- క్రింద ఇవ్వబడ్డా లింకును ఉపాధ్యాయ సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి.
- నోటిఫికేషన్ వివరంగా చదివి అందులో ఉన్న అప్లికేషన్ ఫారం ని ఫీల్ చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్స్ మరియు మీ యొక్క ఫోటో మరియు మీ యొక్క సిగ్నేచర్ ని అప్లోడ్ చేయండి.
- అందులో ఉన్నటువంటి క్యాటగిరి వైజ్ గా అప్లికేషన్ ఫీజ్ ని పే చేయండి.
- అన్ని వివరంగా చూసుకుని తప్పులు లేకుండా సరిచేసుకొని సబ్మిట్ చేయండి.
