SBI PO Notification 2025 / Telugu Latest Jobs – SBI లో భారీ ఉద్యోగాలు… కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి… కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో 600 ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ కోసం అధికారికంగా SBI నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. వీరు 21 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. వీరికి ప్రిలిమ్స్ మెయిన్స్ సైకోమట్రిక్ టెస్టు మరియు ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఇవి పూర్తిస్థాయి గవర్నమెంటు ఉద్యోగాలు మిగతా సమాచారం కోసం క్రింద వివరంగా చూడండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
NIRDPR Hyderabad Recruitment 2024
SBI PO Notification 2025 / Telugu Latest Jobs – SBI లో భారీ ఉద్యోగాలు… కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి…

ఎంపిక చేసే విధానం
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న అభ్యర్థులకు phase 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి phase 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఈ రాత పరీక్షలో ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్ , జనరల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ నుండి ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్య తేదీలు
ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే వారికి ఈ ముఖ్య తేదీలలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్ అప్లికేషన్ తేదీ | 27 డిసెంబర్ 2024 |
చివరి తేదీ | 16 జనవరి 2025 |
ప్రిలిమినరీ పరీక్ష తేదీ 8:15 మార్చ్ 2025 | 8 to 15 మార్చ్ 2025 |
మెయిన్స్ రాత పరీక్ష | ఏప్రిల్ లేదా మేలు ఉంటుంది |
సైకో మెట్రిక్ టెస్ట్ | మే లేదా జూన్లో ఉంటుంది |
ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్ తేదీ | మే జూన్లో ఉంటుం |
వయసు వివరాలు
- SBI PO ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST వారికి 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ₹80,000/- వేల వరకు జీతాలు ఇస్తారు. ఉండటానికి ఇల్లు మరియు అన్ని అలవెన్సెస్ ఉంటాయి.
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులు OBC,UR,EWS వారికి ₹750/- రూపాయలు ఫీజు ఉంటుంది.
SC ST PWD వారు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసే విధానం
కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసుకుని తర్వాత క్రింద ఇవ్వబడ్డ లింకును టచ్ చేసి అప్లై చేసుకోండి.ఈ ఉద్యోగాలకి అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న చాలా మంచి ఉద్యోగాలు అందరూ అప్లై చేసుకోండి.
