TGSRTC Letest jobs – TGSRTC లో భారీ ఉద్యోగాలు.. తెలంగాణలో TGSRTC భారీ గుడ్ న్యూస్ చెప్పింది. TGSRTC తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్ జాబ్స్, కండక్టర్ జాబ్స్ భర్తీ చేయనుంది. ఇందులో డ్రైవర్ కండక్టర్ విభాగంలో మొత్తం 2950 ఖాళీలు ఉన్నాయి. డ్రైవర్ వచ్చేసి 1950 కండక్టర్ వచ్చేసి 1200 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ జాబ్స్ ఆన్లైన్ ప్రాసెస్ లో అప్లై చేసుకోవాలి. వీటికి విద్యార్హత పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి.

ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ..
ఈ ఉద్యోగాలు తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ TGSRTC రిక్రూమెంట్ చేస్తుంది.
ఉద్యోగ ఖాళీలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా కండక్టర్ మరియు డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 2950 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్స్ కేవలం తెలంగాణలో ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి.
డ్రైవర్ 1950
కండక్టర్ 1200
వయస్సు..
ఈ జాబ్ సప్లై చేసుకునే వారికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి అయితే 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ ఉన్నవారికి 10 సంవత్సరాలు రిజర్వేషన్ వర్తిస్తాయి.
జీతం మరియు అలవెన్స్..
ఈ జాబ్ కి మెరిట్ ఆధారంగా సెలెక్ట్ అయిన వారికి నెలకు 25000 జీతంతో పాటు అలవెన్స్ కూడా ఇస్తారు.
విద్య అర్హతలు..
కండక్టర్ జాబ్ అప్లై చేసుకునే వారికి పదో తరగతి పూర్తి చేసి ఉండాలి డ్రైవర్ జాబ్స్ అప్లై చేసుకునే వారికి పదో తరగతితో పాటు హెవీ లైసెన్స్ కలిగి ఉండాలి.
సెలక్షన్స్ ప్రాసెస్..
TGSRTC కండక్ట్ చేసిన ఈ ఉద్యోగాలు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాతపక్ష ఆధారంగా వచ్చిన మెరిట్ ని బట్టి సెలెక్ట్ చేసి వారికి నెలకు ₹25,000 జీతం ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన మిగతా వివరాలు కింద LINK లో ఇవ్వబడ్డాయి. వివరంగా చూడండి.
అప్లై చేసే విధానం..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకున్నవారు ముందుగా TGSRTC అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి.
చివరి తేదీ
ఈ జాబ్స్ అప్లై చేయడానికి చివరి తేదీ 7 – 12 – 2024
TGSRTC Official link click here.
FAQ
Latest Govt Jobs Notifications