IWST Recruitment – 10th పాసైతే చాలు, అటవీ శాఖ కొత్త నోటిఫికేషన్.. కేంద్ర ప్రబుత్వ అటవీ శాఖలో పదవ క్లాస్ అర్హతతో ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖలో మరొక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి వారి యొక్క మెమో ఒరిజినల్ ఉంటే చాలు. ఇందులో అన్ని క్యాస్ట్ వారు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండవలసిన అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ మరియు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ క్లర్క్ కింద ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ ని అప్లికేషన్ ఫామ్ నింపి అప్లై చేయాల్సి ఉంటుంది. చాలా తక్కువ కాంపిటీషన్ ఉండే జాబ్స్ కొంచెం ఇంట్రెస్ట్ పెడితే చాలు జాబ్ ఇట్టే కొట్టేయవచ్చు.అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.మరిన్ని కొత్త జాబ్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరే పొందండి.
IWST Recruitment – 10th పాసైతే చాలు, అటవీ శాఖ కొత్త నోటిఫికేషన్..

ఉద్యోగాలు ఇచ్చే ఆర్గనైజేషన్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది.
విద్య అర్హత
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి ఉన్న అప్లై చేసుకోవచ్చు. కనీసం టెన్త్ పాస్ అయితే చాలు.
ఎంపిక చేసే విధానం
ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఈ రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహించి వారిని సెలెక్ట్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.
శాలరీ
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి 45 వేల రూపాయలు శాలరీ ఇస్తారు.

ఉద్యోగాలు
ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం 17 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
ఉద్యోగాలు విధానం
కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా అన్ని గవర్నమెంట్ పర్మినెంట్ జాబ్స్ నిర్వహించబడతాయి.
అప్లై చేసుకునే విధానం
ఈ నోటిఫికేషన్ లో విడుదల నోటి ఉద్యోగాలకు అభ్యర్థులు ఇందులో ఇచ్చిన ఫారంను పూర్తిగా నింపి పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది.
చివరి తేదీ
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు చివరి తేదీ జనవరి మూడవ తారీకు 2025 సంవత్సరంలోగా అప్లై చేసుకోవాలి.
జాబ్ లొకేషన్స్
ఈ ఉద్యోగులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులను మొదటగా బెంగళూరులో జాబ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత వారి ఎక్స్ప్రెస్ ను బట్టి వారి వారి దగ్గర స్థానాల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు
వయస్సు
ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తే అభ్యర్థుల వయసు సడలింపు ఉంటుంది అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయసు ఉండాలి ఓబీసీ అయితే మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అయితే ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజ్
అప్లికేషన్ ఫీజ్ మీకు ఇచ్చిన నోటిఫికేషన్లు చెక్ చేసుకోండి దానిని బట్టి మీరు ఏ క్యాటగిరి వారు ఆ కేటగిరి సంబంధించిన నోటిఫికేషన్ ప్లీజ్ కట్టాల్సి ఉంటుంది
ఎలా అప్లై చేయాలి
- ముందుగా మీకు ఇచ్చిన లింకులో అఫీషియల్ పేజీకి వెళ్ళాలి.
- అఫీషియల్ పేజీలో ఆప్షన్స్ లలో కెరియర్ పేజ్ రిక్రూట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి
- అఫీషియల్ పేజ్ లో నోటిఫికేషన్ పై క్లిక్ చేసి అందులో ఎంటీఎస్ క్లర్క్ జాబ్స్ అండ్ అదర్ జాబ్స్ అని ఆప్షన్ ఉంటుంది. వాటిని కిక్ చేయాలి.
- అప్లై చేసేముందు లాస్ట్ డేట్ ఒకసారి చెక్ చేసుకోండి.
- కొంచెం స్కూల్ డౌన్ చేసి చూసినట్లయితే అప్లై లింక్ కనిపిస్తుంది.
- అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. వాటిని క్లియర్గా నింపి మిస్టేక్ లేకుండా క్లియర్ గా నింపండి. ఎలాంటి మిస్టేక్ ఉన్న తిరస్కరించబడుతుంది.
- ఇప్పుడు వాటిని సబ్మిట్ చేయండి.
- మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఆ నెంబర్ అవసరం ఉంటుంది.
Official notification CLICK HERE