NIACL Assistant Recruitment 2024 – కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి… ₹70,000/- శాలరీ భారత ప్రభుత్వ రంగ సంస్థ నుంచి నోటిఫికేషన్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL)500 అసిస్టెంట్ ఉద్యోగాలను నియమించనుంది. ఈ ఉద్యోగాలకు గాను తెలుగు భాష వస్తే చాలు. ఈ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ సేవలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తు అవనిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి.
NIACL Assistant Recruitment 2024 – కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి… ₹70,000/- శాలరీ భారత ప్రభుత్వ రంగ సంస్థ నుంచి నోటిఫికేషన్..

ఈ ఉద్యోగులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం సంబంధించిన భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. మొబైల్ వాడకంపై అవగాహన కలిగి ఉండాలి.
ఉద్యోగం ఇస్తున్న సంస్థ
ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL)
వయస్సు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి అదేవిధంగా SC , ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు కలదు.
ఉద్యోగం పేరు
ఈ సంస్థ అసిస్టెంట్ ఉద్యోగాలను నియమించింది.
మొత్తం ఖాళీలు
భారత ప్రభుత్వ రంగా సంస్థ అయినటువంటి ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 500 పైగా ఉద్యోగాలను భర్తీ చేనుంది.
Navodaya And Kendriya Vidyalaya Recruitment
Work From Home / Part & Full Time jobs
ఏదైనా డిగ్రీ అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…
విద్యా అర్హతనీటిపారుదల శాఖలో భారీ ఉద్యోగాలు…
Indian Coast Guard Recruitment 2024 Apply Online
దరఖాస్తు చేసుకునే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంస్థకు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఒకటి జనవరి 2025 సంవత్సరంలోగా అప్లై చేసుకోవాలి.

జీతం
ఎంపిక కాబడ్డ అభ్యర్థులకు నెలకు 40,000 వరకు జీతం ఇస్తారు అలాగే ఈ జీవితంలో హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్ కూడా కలవు.
ఈ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ క్రింద ఇవ్వబడింది. అన్ని వివరంగా చూసుకొని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోండి. అక్కడ ఇవ్వవలసిన అన్ని డీటెయిల్స్ వివరంగా ఇవ్వండి.