National Health Mission / Latest Govt Jobs – జాతీయ ఆరోగ్య మిషల్ లో భారీ ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా… నిరుద్యోగులకు గుడ్ న్యూస్. జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి భారీ ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు టెన్త్, 12th,డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఇవి భారత ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గరిష్టంగా వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు. ఉద్యోగాలు అప్లై చేసుకోవాలనుకుంటే డిసెంబర్ 13వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఉద్యోగాలు అప్డేట్ చేస్తుంటాం.
National Health Mission / Latest Govt Jobs – జాతీయ ఆరోగ్య మిషల్ లో భారీ ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…

ఉద్యోగం ఇస్తున్న సంస్థ
జాతీయ ఆరోగ్య మిషన్ (National Health Mission) నుంచి ఈ ఉద్యోగాలు లేచడం జరిగింది ఇవన్నీ భారత ప్రభుత్వ ఉద్యోగాలు.
ఉద్యోగాలు ఖాళీలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా జాతీయ ఆరోగ్య మిషన్ లో నర్సింగ్, పారామెడికల్ మరియు మిగతా ఉద్యోగాలు అఫీషియల్ గా విడుదల చేశారు.
వయస్సు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. SC ST వారికి ఐదు సంవత్సరాలు, OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
Work From Home / Part & Full Time jobs
ఏదైనా డిగ్రీ అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…
విద్యా అర్హతనీటిపారుదల శాఖలో భారీ ఉద్యోగాలు…
Indian Coast Guard Recruitment 2024 Apply Online
విద్యా అర్హతలు
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10వ తరగతి ఇంటర్, డిగ్రీ సరిపోతుంది అలాగే ఉద్యోగాలను బట్టి అర్హతలు ఉన్నాయి.
- క్లీనింగ్ సిబ్బంది – పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
- అక్టోమెట్రీ – బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉండాలి.
- ల్యాబ్ టెక్నీషియన్ – మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లమా లేదా డిగ్రీ
- ఫార్మాసిస్ట్ – డి ఫార్మసీ లేదా బీఫార్మసీ లేదా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉన్న సరిపోతుంది.
- స్టాప్ నర్స్ – నర్సింహులు డిగ్రీ లేదా జిఎన్ఎమ్ ఏపీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ లో సరిపోతుంది.
- డెంటిస్ట్ – డెంటల్ సర్జరీలో డిగ్రీ ఉండాలి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ ఉండాలి.
- మెడికల్ ఆఫీసర్ – MBBS లేదా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్
- డాక్టర్ – మెడిసిన్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి లేదా ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
జీతం
- ఇందులో ఉన్న ఉద్యోగాలకి రకరకాలుగా జీతాలు ఉన్నాయి.
- డాక్టర్ – ₹1,10,000/-
- మెడికల్ ఆఫీసర్ – ₹61,966/-
- డెంటిస్ట్ – ₹54698/-
- స్టాప్ నర్స్ – ₹27675/-
- ఫార్మసిస్ట్ – ₹23393/-
- ల్యాబ్ టెక్నీషియన్ – ₹23393/-
- ఆప్తోమెట్రీ – ₹29549/-
- క్లీనింగ్ సిబ్బంది – ₹15000/-
అప్లై చేసే రుసుము
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 500 రూపాయలు డిడి వైద్య ఆరోగ్య అధికారి చిత్తూరు గారి పేరు మీద తీయాలి.
చివరి తేదీ
ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక చేసే విధానం
ఈ ఉద్యోగులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో మెరిట్ మార్కుల ఆధారంగా జాబ్ ఇస్తారు.

అప్లై చేసే విధానం
క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ క్లియర్ గా చదివి అందులో ఉన్న ఫార్మ్ డౌన్లోడ్ చేసుకుని వివరంగా రాసి అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ లింక్స్ అన్ని కింద ఉన్నాయి.