Work From Home / Part & Full Time jobs – డిగ్రీ అర్హతతో.. పార్ట్ టైం మరియు ఫుల్ టైం ఉద్యోగాలు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవచ్చు… పార్ట్ టైం మరియు ఫుల్ టైం మరియు వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు చేయాలి అనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఏ సెంచర్ కంపెనీ ( Accenture company) PPSM నుంచి ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ పార్ట్ టైం మరియు ఫుల్ టైం చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. మిగతా వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.వివరంగా చూసి అప్లై చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Work From Home / Part & Full Time jobs – డిగ్రీ అర్హతతో.. పార్ట్ టైం మరియు ఫుల్ టైం ఉద్యోగాలు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవచ్చు…

జాబ్ ఇస్తున్న సంస్థ
ఈ జాబ్స్ ఎసేంజ్ యువర్ కంపెనీ ( Accenture company అఫీషియల్ గా రిలీజ్ చేసింది.
వయస్సు
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మంచి స్కిల్స్ ఉంటే సరిపోతుంది.
ఏదైనా డిగ్రీ అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…
విద్యా అర్హతనీటిపారుదల శాఖలో భారీ ఉద్యోగాలు…
Indian Coast Guard Recruitment 2024 Apply Online
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
జీతం
ఈ జాబ్స్కు ఎంపికైన అభ్యర్థులకు 3 LPA జీతం ఉంటుంది.
స్కిల్స్
- మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ మరియు ఎక్సెల్ వచ్చి ఉండాలి.
- మంచి స్కిల్స్ తో మాట్లాడగలగాలి. కొత్త ఆలోచనలు చేయగలగాలి.
- అట్రాక్టివ్ గా మాట్లాడగలగా శక్తి ఉండాలి.
- అవతల వారితో మర్యాదపూర్వంగా మాట్లాడగలగాలి.

ఎంపిక చేసే విధానం
ఈ ఉద్యోగాలను కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేయాలి.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగాలు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలు వివరంగా నోటిఫికేషన్ లో చూసి అప్లై చేయండి. క్రింద అప్లై చేయడానికి లింక్ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని సమాచారం కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.