Work From Home Jobs / DITTO Company Recritment – ఇంటి నుంచి పని చేస్తే ఉద్యోగాలు… అప్లై చేసుకోండి… కాల్ వస్తుంది….

Work From Jobs

Work From Home Jobs / DITTO Company Recritment – ఇంటి నుంచి పని చేస్తే ఉద్యోగాలు… అప్లై చేసుకోండి… కాల్ వస్తుంది…. ప్రముఖ కంపెనీ నుంచి గుడ్ న్యూస్ వెలుబడింది. (Ditto Notification) డిట్టో కంపెనీ వర్క్ ఫ్రం హోం (work from home) ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ కంపెనీలో ఇన్సూరెన్స్ అడ్వైజర్ విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అప్లై చేసుకున్న వారికి షార్ట్లిట్ చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఆన్లైన్ లోనే ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 35,000/- జీతం ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన మిగతా వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. పూర్తిగా వివరంగా చూసి అప్లై చేసుకోండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా అందుతాయి.

Work From Home Jobs / DITTO Company Recritment – ఇంటి నుంచి పని చేస్తే ఉద్యోగాలు… అప్లై చేసుకోండి… కాల్ వస్తుంది….

Work From Home Jobs

ఉద్యోగం ఇస్తున్న సంస్థ

ఈ ఉద్యోగాలు ప్రముఖ కంపెనీ అయినటువంటి డిట్టో (DITTO) కంపెనీ భర్తీ చేయనుంది

ఉద్యోగ వివరాలు

ఇందులో ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగాలు భర్త చేయనున్నారు.

విద్యార్హత

నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

MORE JOBS

Aadhar Center Recruitment 2025
Aadhar Center Recruitment 2025 / Telugu Latest Jobs – ఆధార్ సెంటర్ లో ఉద్యోగాలు.. అప్లై చేసుకుంటే చాలు.. ఫీజు పరీక్ష లేకుండా నియామకం..

Mercanticle Bank Jobs / Bank jobs 2024 – ఏదైనా డిగ్రీ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు… ఉచితంగా అప్లై చేసుకోవచ్చు… అప్లై చేయండి ఇలా…

CSIR CERRI Jobs / Latest Govt Jobs – 12th అర్హతతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా… 

Ambulance Drivar Jobs – 108 లో డ్రైవర్ జాబ్స్… ఒక్కరోజులో ఉద్యోగం… ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు…

Govt jobs 2024 / APMSRB Recruitment – ఆంధ్రప్రదేశ్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు 280…. అప్లై చేయండి ఇలా…

DRDO Recruitment 2024 / NSTL Notification – DRDO ఉద్యోగాలు పరీక్ష , ఫీజు లేదు.. మెరిట్ ఉంటే జాబ్ వస్తుంది.. అప్లై చేయండి ఇలా…

Telugu Latest Jobs
HDFC Winning Team Recruitment 2024 / Telugu Latest Jobs – HDFC బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకుంటే చాలు… ఇంటి దగ్గరుండే చేయవచ్చు..

Telangana Govt Jobs 2024 / NIT Warangal Notification – తెలంగాణలో jr.అసిస్టెంట్.. ఆఫీస్ అటెండర్.. ఉద్యోగాలు అప్లై చేయండి ఇలా…

Tech Mahindra Jobs – టెక్ మహేంద్ర లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితే చాలు…

ఇందులో ఉండే వర్క్

  • కస్టమర్లకి ఒరిజినల్ గా ఇన్సూరెన్స్ గురించి వివరాలు తెలియజేయాలి.
  • ప్రతి ఒక్కరికి 30 నిమిషాలకు కన్సల్టెంట్ సమయం ఇస్తారు.
  • కస్టమర్లకు వివరంగా చెప్పగలిగే స్కిల్స్ ఉండాలి.
  • కస్టమర్లకి గౌరవం ఇవ్వాలి. వాళ్ల టైం ని వేస్ట్ చేయకుండా వాళ్ళ ప్రేవసి కాపాడాలి.
  • టార్గెట్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు.
  • ఇలాంటి అనుభవం లేకుండా మంచి స్కిల్స్ ఉంటే ఈ జాబ్ ఎంచుకోవచ్చు.

అప్లై చేసుకునే విధానం

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు డిట్టో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. ముందుగా రెసుమ్ ప్రిపేర్ చేసుకొని రెస్యూమ్ ని అప్లోడ్ చేయాలి. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడం కుదరదు

కావలసిన స్కిల్స్

  • మంచి స్కిల్స్ ఉండాలి.
  • మీరు ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తారు కాబట్టి కస్టమర్ నుంచి వచ్చే ప్రతి డీటెయిల్స్ ని నోట్ చేయగలగాలి.
  • కనీసం బేసిక్ డిజిటల్ చూసి వాడగలగాలి.
  • కస్టమర్ కి వివరాలు తెలుసుకునేలా హెల్ప్ చేయాలి.

సెలెక్ట్ చేసే విధానం

ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిట్ చేస్తారు. వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Work From Home Jobs

జాబ్ చేసే విధానం

ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్ ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు.

Telugu Latest Jobs
Work From Home jobs / Telugu Latest Jobs – ఫొటోస్ ఎడిటింగ్ చేస్తూ సంపాదించండి… అప్లై చేసుకోండి ఇలా…

జీతం

సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రోజు ప్రకారం ట్రైనింగ్ నిర్వహిస్తారు. ఈ ట్రైనింగ్ తర్వాత జాబ్ ఇచ్చి 35000/- వేల శాలరీ ఇస్తారు.

Apply link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *