Ambulance Drivar Jobs – 108 లో డ్రైవర్ జాబ్స్… ఒక్కరోజులో ఉద్యోగం… ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు…

Ambulance

Ambulance Drivar Jobs – 108 లో డ్రైవర్ జాబ్స్… ఒక్కరోజులో ఉద్యోగం… ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు… తెలంగాణ డ్రైవర్ల కి గుడ్ న్యూస్. 108 మరియు 102 అంబులెన్స్ సేవలు అందించేందుకు డ్రైవర్ ఉద్యోగాలకు భర్తీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో డ్రైవర్ మరియు మెడికల్ టెక్నీషియన్ (EMT )ఉద్యోగాలకు దరఖాస్తు స్వీకరించరున్నారు. జిల్లా కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ గారు మంగళవారం ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలియజేశారు. కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఒకే రోజు పరీక్ష ఒకే రోజు ఉద్యోగం ఇవ్వమన్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే డ్రైవర్లు లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. వీరిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ మరియు రాత పరీక్ష బుధవారం రోజు నిర్వహించనున్నారు. మిగతా వివరాల కోసం క్రింద వివరంగా చూడండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే అందరికంటే ముందుగా మీరు ఈ ఉద్యోగాలను చూడవచ్చు.

Ambulance Drivar Jobs – 108 లో డ్రైవర్ జాబ్స్… ఒక్కరోజులో ఉద్యోగం… ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు…

Ambulance

విద్యా అర్హతలు

విద్యా అర్హతలు ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి వివరంగా చూడండి.

వయస్సు

డ్రైవర్
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న అభ్యర్థులు 35 సంవత్సరాలు మించరాదు.
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు 30 సంవత్సరాలు మించరాదు.

Aadhar Center Recruitment 2025
Aadhar Center Recruitment 2025 / Telugu Latest Jobs – ఆధార్ సెంటర్ లో ఉద్యోగాలు.. అప్లై చేసుకుంటే చాలు.. ఫీజు పరీక్ష లేకుండా నియామకం..

కావలసిన డాక్యుమెంట్స్

  • ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్ ని సమర్పించాల్సి ఉంటుంది.
  • విద్యారత కలిగినటువంటి అన్ని సర్టిఫికెట్స్ తీసుకోవాలి.
  • డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • డ్రైవర్ ఎక్కడైనా డ్రైవింగ్ చేసి ఉంటే ఆ యొక్క అనుభవ పత్రాలు ఉండాలి.
  • ఆధార్ కార్డ్
  • పాన్ కార్డ్
  • వయస్సు ధ్రువీకరణ పత్రం ఉండాలి.
  • మరి ఇతర ధ్రువీకరణ పత్రాలున్నా తీసుకురావాలి. అర్హతలు నిరూపించుకోవడానికి.

Govt jobs 2024 / APMSRB Recruitment – ఆంధ్రప్రదేశ్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు 280…. అప్లై చేయండి ఇలా…

MORE JOBS

DRDO Recruitment 2024 / NSTL Notification – DRDO ఉద్యోగాలు పరీక్ష , ఫీజు లేదు.. మెరిట్ ఉంటే జాబ్ వస్తుంది.. అప్లై చేయండి ఇలా…

Telangana Govt Jobs 2024 / NIT Warangal Notification – తెలంగాణలో jr.అసిస్టెంట్.. ఆఫీస్ అటెండర్.. ఉద్యోగాలు అప్లై చేయండి ఇలా…

Tech Mahindra Jobs – టెక్ మహేంద్ర లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితే చాలు…

Supreme Court Of India Notification – ఏదైనా డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి…

Telugu Latest Jobs
HDFC Winning Team Recruitment 2024 / Telugu Latest Jobs – HDFC బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకుంటే చాలు… ఇంటి దగ్గరుండే చేయవచ్చు..

FCI Recruitment 2024 / Govt Jobs – ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 33,566 భారీ ఉద్యోగాలు… అప్లై చేస్తే చాలు… డిగ్రీ అర్హతతో….

TTD SVIMS Recruitment / TTD Jobs – టీటీడీ సంస్థలో ఉద్యోగాలు.. ఫీజు లేదు.. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎన్నిక…

వయసు

ఉద్యోగాలు మొత్తం

పై నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ఉద్యోగాలు మొత్తం 280 ఉన్నాయి. ఇవి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు.

దరఖాస్తు చేసుకునే విధానం

ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 108 కార్యాలయంలో జరుగుతున్న ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఇంటర్వ్యూ తేదీ గురువారం కాగా 108 కార్యాలయంలో అభ్యర్థుల తమ యొక్క అర్హతలు కలిగిన డాక్యుమెంట్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఏదైనా సందేహాలు ఉంటే ఈ 91007 99527 నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా అదనపు సమాచారం కావాలనుకుంటే 108 కార్యాలయంలో వివరంగా తెలుసుకోవచ్చు.

Ambulance

చివరి తేదీ

ఇంటర్వ్యూ నిర్వహించే సమయం గురువారం జిల్లా కేంద్రంలో 108 కార్యాలయం
అభ్యర్థులకు అదేరోజు ఎగ్జామ్ నిర్వహించి ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఎంపిక చేస్తారు.

Telugu Latest Jobs
Work From Home jobs / Telugu Latest Jobs – ఫొటోస్ ఎడిటింగ్ చేస్తూ సంపాదించండి… అప్లై చేసుకోండి ఇలా…

Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *