FCI Recruitment 2024 / Govt Jobs – ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 33,566 భారీ ఉద్యోగాలు… అప్లై చేస్తే చాలు… డిగ్రీ అర్హతతో…. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI) నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగంలో ఉన్నటువంటి మొత్తం 33,566 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు చాలా పెద్ద సంఖ్యలో ఉండటం వలన అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి. అనుకున్న వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఈ నోటిఫికేషన్ తెలిపిన విధంగా జాబ్ కి అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు ₹40,000/- వరకు జీతం ఉంటుంది. మిగతా వివరాల కోసం క్రింద చూడండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందరికంటే ముందుగా మీరే ఈ ఉద్యోగాల అప్డేట్ చదవవచ్చు.
FCI Recruitment 2024 / Govt Jobs – ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 33,566 భారీ ఉద్యోగాలు… అప్లై చేస్తే చాలు… డిగ్రీ అర్హతతో….

AP Govt Jobs – ఏపీలో ఉద్యోగాలు… 10th పాస్ అయితే చాలు ఫీజు లేదు ఎగ్జామ్ లేదు..
ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ
ఈ ఉద్యోగాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నియమించనుంది.
ఉద్యోగ ఖాళీలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ చేస్తున్న విభాగంలో మొత్తం 33,56 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ క్యాస్ట్ పరంగా భర్తీ కానున్నారు. వివరంగా నోటిఫికేషన్ చూసుకోగలరు.
వయస్సు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకుని అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి అలాగే వీరికి క్యాస్ట్ రిజర్వేషన్ వర్తిస్తుంది SC /ST వారికి 5 సంవత్సరాలు OBC వారికి 3 సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది.

అప్లికేషన్ చార్జ్
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది.
Telangana VRO jobs Notification -తెలంగాణ రెవెన్యూ శాఖలో 8000 ఉద్యోగాలు.. త్వరలో భర్తీ…
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసే అభ్యర్థులు FCI మెయిన్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ అడిగిన అన్ని వివరాలు పూర్తిగా నింపాలి. అలాగే సర్టిఫికెట్స్ కూడా స్కాన్ చేయాల్సి ఉంది.
జీతం
సెలెక్ట్ అయిన వారికి 40 వేల వరకు జీతం ఇస్తారు.
Work From Home Jobs – మన హైదరాబాదులో…తెలుగు వస్తే చాలు…Anny డిగ్రీ..
అర్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.