Central Govt Jobs – జునియర్ అసిస్టెంట్ 815 ఉద్యోగాలు .. అప్లై చేయండి ఇలా.. సికింద్రాబాద్ ఆర్మీ ఆడినన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఆడినెన్సులో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.ఇందులో జూనియర్ అసిస్టెంట్, ఫైర్ మాన్, మల్టీ టాస్కింగ్ స్టాప్, మెటీరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇవి రెగ్యులర్ పోస్టుగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సిన అభ్యర్థులు పదవ తరగతి ఇంటర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఈ అర్హతలు గల అభ్యర్థులు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. వీరిని రాత పరీక్ష ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. తదుపరి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. పూర్తి వివరాల కోసం కింద ఇవ్వబడ్డ వెబ్సైట్లో క్లియర్ గా చూడండి. అలాగే మా టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవండి. అందరికంటే ముందుగా ఉద్యోగుల అప్డేట్స్ మీరే చూడండి.
Central Govt Jobs – జునియర్ అసిస్టెంట్ 815 ఉద్యోగాలు .. అప్లై చేయండి ఇలా..

Forest Jobs In Telangana / IIFM Notification – అటవీ శాఖలో భారీ ఉద్యోగాలు… అప్లై IIFM చేసుకోండి ఇలా…
విద్యా అర్హతలు
ఇందులో సంబంధించిన ఉద్యోగాలను బట్టి అర్హతలు నిర్ణయించడం జరిగింది.
మల్టీస్ టాస్కింగ్ స్టాప్ | 11 | టెన్త్ అర్హత. |
మెటీరియల్ అసిస్టెంట్ | 19 | ఏదైనా సంబంధించిన డిగ్రీ |
ఫైర్ మాన్ | 247 | టెన్త్ కలిగి ఉండాలి. |
ట్రేడ్స్ మాన్మెంట్ | 389 | 10త్ అర్హత కలిగి ఉండాలి |
జూనియర్ అసిస్టెంట్ | 27 | ఇంటర్మీడియట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. |
చివరి తేదీ
ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 22 తారీకు వరకు ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
వయస్సు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసుగల అభ్యర్థులు కాస్తూ చేసుకోగలరు. SC ,ST అభ్యర్థులు ఐదు సంవత్సరాలు OBC అభ్యర్థులు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు.

ఉద్యోగాలు ఎంచుకునే విధానం
ఈ ఉద్యోగాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను స్టేజి 1 స్టేజ్ 2 రాత పరీక్ష ఆధారంగా ఫిజికల్ ఈవెంట్స్ ద్వారా సెలక్షన్ చేస్తారు. ఇందులో ఆప్టిట్యూడ్, రీజనింగ్ ,ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ నుండి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ హిందీలో ప్రశ్నలు వస్తాయి. ఇందులో నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 0.25
Ration Crad Application Start – ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం గుడ్ న్యూస్.. రేపటి నుంచి రేషన్ కార్డ్స్ ….
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకుని అభ్యర్థులు OBC వారు 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి. ఇతర SC ST, PWD అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Central Govt Jobs 2024 / AOC Recruitment – 10th పాస్ అయితే చాలు.. అప్లై చేసుకొండి ..
కావలసిన డాక్యుమెంట్స్
- ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి కావలసిన ముఖ్యమైన అంకుమెంట్స్
స్టడీ సర్టిఫికెట్ మరియు కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
టెన్త్ ఇంటర్ డిగ్రీ కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది
పాస్ ఫోటో రీసెంట్ గా దిగినటువంటి ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అప్లై చేసే విధానం
క్రింద ఇవ్వబడ్డ లింకును ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఈ నోటిఫికేషన్ క్లియర్గా చదివి వివరంగా అర్థం చేసుకున్న తర్వాత ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు.