Railway NCR Recruitment 2025 / Telugu Latest Jobs – NCR రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు నోటిఫికేషన్.. భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నార్త్ సెంట్రల్ రైల్వే (NCR) విభాగం ద్వారా స్పోర్ట్స్ కోటా కింద 46 గ్రూప్ C పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల కోసం వివిధ క్రీడా విభాగాలలో అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Railway NCR Recruitment 2025 / Telugu Latest Jobs – NCR రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు నోటిఫికేషన్..

ఉద్యోగ వివరాలు:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నార్త్ సెంట్రల్ రైల్వే (NCR) విభాగం నుండి 46 గ్రూప్ C ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటా కింద నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యా అర్హత:
- అభ్యర్థులు కనీసం 10వ తరగతి లేదా ITI అర్హత కలిగి ఉండాలి.
- అదనంగా, స్పోర్ట్స్ ఈవెంట్స్ లో గుర్తింపు పొందిన ప్రతిభ ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: 8 జనవరి 2025
- దరఖాస్తు చివరి తేదీ: 7 ఫిబ్రవరి 2025
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹40,009 వరకు జీతం అందించబడుతుంది. అదనంగా ఇతర అలవెన్సులు చెల్లించబడతాయి.
వయసు వివరాలు:
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
- SC, ST, OBC అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితి సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం:
- ఎటువంటి రాత పరీక్ష లేకుండా, స్పోర్ట్స్ ట్రయిల్ టెస్ట్స్ ద్వారా ఎంపిక చేస్తారు.
- ట్రయిల్స్ లో అర్హత సాధించినవారికి మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్ రుసుము:
- సాధారణ అభ్యర్థులకు: ₹500/-
- SC, ST, PWD, Ex-సర్వీస్ మెన్ అభ్యర్థులకు: ₹250/-
- స్పోర్ట్స్ ట్రయిల్స్ కి హాజరైన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రిఫండ్ చేయబడుతుంది.
కావాల్సిన సర్టిఫికేట్లు:
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
- 10వ తరగతి లేదా ITI అర్హత సర్టిఫికెట్స్
- స్పోర్ట్స్ అచీవ్మెంట్ ధృవపత్రాలు
- కుల ధ్రువీకరణ పత్రాలు
- స్టడీ సర్టిఫికెట్స్
ఎలా Apply చేయాలి:
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ ద్వారా అప్లై చేయవచ్చు.
- దరఖాస్తు చేయడానికి క్రింది లింక్‌లను ఉపయోగించండి.

Notification PDF: ఇక్కడ డౌన్లోడ్ చేయండి
Apply Online: ఇక్కడ అప్లై చేయండి
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు అన్ని అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేయడం ద్వారా తమ కెరీర్‌కు మంచి అవకాశాలను పొందవచ్చు.