Central Govt Jobs 2024 / AOC Recruitment – 10th పాస్ అయితే చాలు.. అప్లై చేసుకొండి .. నిరుద్యోగులకు శుభవార్త. భారత ప్రభుత్వం రక్షణ మంత్రి శాఖలో ఆర్మీ ఆడినన్స్ కార్ప్ సెంటర్ నుంచి డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగ భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇస్తున్న జాబులు 723. అందరూ తప్పనిసరిగా అప్లై చేసుకోండి కేవలం పదో తరగతి ఉత్తర్ణులై ఉంటే చాలు ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అభ్యర్థులు డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగా మీరు అప్డేట్ తీసుకోండి.
Central Govt Jobs 2024 / AOC Recruitment – 10th పాస్ అయితే చాలు.. అప్లై చేసుకొండి ..

జాబ్ ఇస్తున్న సంస్థ పేరు
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.
తెలంగాణాలో కొత్తగా మీసేవ కేంద్రాలు..అప్లై చేయండి చాలు..
మొత్తం ఉద్యోగ ఖాళీలు
మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్(OG) టెలి ఆపరేటర్ గ్రేడ్ 2, ఫైర్ మాన్, కార్పెంటర్ & జాయినర్ , పెయింటర్ అండ్ డెకరేటర్, ట్రేడ్ మాన్ డిఫెన్స్, MTS పోస్టులు మొత్తం ఈ జాబ్స్ అన్ని కేవలం ఇండియాలో సర్వీస్ చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగాలు మరియు ఖాళీల సంఖ్య
- వివిధ ఉద్యోగాలు మొత్తం 389 ఖాళీలు ఉన్నాయి.
- మెటీరియల్ అసిస్టెంట్(MA)-19
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA) – 27
- సివిల్ మోటార్ డ్రైవర్ (OG) – 4
- టెలి ఆపరేటర్ గ్రేడ్ Il – 14
- ఫైర్ మాన్ – 247
- కార్పెంటర్ అండ్ జైనర్ – 7
- పెయింటర్ అండ్ డెకరేటర్ – 05
- MTS – 11
- ట్రేడ్ మాన్ మెట్ – 389
Work From Home / Meesho Jobs 2024 – మీ షో లో భారి ఉద్యోగాలు.. ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు..
వయసు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ యొక్క ఉద్యోగాలను బట్టి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసుకు ఉండవలెను
వయసు సడలింపు అనేది రిజర్వేషన్ బట్టి కేటగిరీలో విధంగా ప్రభుత్వ నిబంధన ప్రకారం ఉంటుంది.

విద్యా అర్హతలు
పై నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ఒక్కొక్క ఉద్యోగాన్ని బట్టి ఒక్కొక్క విద్యా అర్హత ఉండడం జరిగింది. కాబట్టి కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ క్లియర్గా చూసి విద్య అర్హతను తెలుసుకొని ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలరు.
జీతం
స్థాయి 5 – 29200రూ నుండి 92300
స్థాయి 2 – 19900 నుండి 63200
స్థాయి 1 – 18000 నుండి 56900
అప్లై చేసుకునే విధానం
- ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.
- అభ్యర్థులకు కింద ఇవ్వబడ్డ లింకు టచ్ చేసి అప్లై చేసుకోవచ్చు ఈ లింక్ టచ్ చేస్తే సంబంధిత వెబ్సైట్లోకి వెళ్లిపోతుంది.
- ఈ దరఖాస్తు చేయి సమయములో ఫోటో సంతకం ఈ సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ చార్జ్
జనరల్ OBC/ EWS అయితే 100 రూపాయలు.
SC / ST / PWBD / ESM అభ్యర్థులను ఛార్జ్ లేదు.
ఎంపిక చేసే విధానం
ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు పాత పరీక్షలో నెగ్గిన వారికి మిగతా ఫార్మాలిటీస్ ఉంటాయి.
పోస్ట్ ఆధారంగా జనరల్ అవేర్నెస్ స్పెషలైజేడ్ సబ్జెక్టు పై ప్రశ్నలు
వ్యక్తిగత పరీక్ష మరియు టైపింగ్ టెస్ట్ చేసి టు తీసుకో నిర్ణయిస్తారు దీనిని బట్టి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
చివరి తేదీ
దరఖాస్తు ప్రారంభించేది ఏది రెండు డిసెంబర్ 2024.
ఈ నోటిఫికేషన్ లో తెలిపే విధంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 22 డిసెంబర్ 2024 వరకు అప్లై చేసుకోవాలి.
Notification PDF CLICK HERE
Apply LINK CLICK HERE
Official Website click here