Telangana Welfare Department Recruitment 2025 / Telugu Latest Jobs – తెలంగాణా భస్తిదవాకానాల్లో ఉద్యోగాలు విడుదల..

Telangana Welfare Department Recruitment 2025

Telangana Welfare Department Recruitment 2025 / Telugu Latest Jobs – తెలంగాణా భస్తిదవాకానాల్లో ఉద్యోగాలు విడుదల.. తెలంగాణా రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని భస్తిదవాకానాల్లో 25 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. పోస్టులు సపోర్టింగ్ స్టాఫ్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్ లకు సంబంధించినవి. 10th పాస్, GNM, BSc నర్సింగ్, MBBS అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది. పూర్తి వివరాలు కింద చూడండి. ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు కింద ఇవ్వబడ్డాయి. చూసి వివరంగా అప్లై చేసుకుని అదేవిధంగా మా టెలిగ్రా గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ రెగ్యులర్ గా చూడొచ్చు.

TELEGRAME GROUP

Telangana Welfare Department Recruitment 2025 / Telugu Latest Jobs – తెలంగాణా భస్తిదవాకానాల్లో ఉద్యోగాలు విడుదల..

 Telugu Latest Jobs

FSSAI Recruitment 2025 

ఉద్యోగాల వివరాలు

  1. సపోర్టింగ్ స్టాఫ్
    • అర్హత: 10th పాస్
    • జీతం: ₹10,000/- నుండి ₹15,000/-
  2. స్టాఫ్ నర్స్
    • అర్హత: GNM లేదా BSc నర్సింగ్
    • జీతం: ₹30,000/- నుండి ₹40,000/-
  3. మెడికల్ ఆఫీసర్
    • అర్హత: MBBS
    • జీతం: ₹50,000/- నుండి ₹52,000/-

విద్యా అర్హతలు

  • 10th పాస్, GNM, BSc నర్సింగ్, MBBS చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేయగలరు.
  • సంబంధిత మెడికల్ కౌన్సిల్ నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం: 18 జనవరి 2025
  • దరఖాస్తు ఆఖరు తేదీ: 24 జనవరి 2025
  • అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా: నిజామాబాద్ భస్తి దవాఖానా

వయసు వివరాలు

  • సపోర్టింగ్ స్టాఫ్: 18 – 34 సంవత్సరాలు
  • స్టాఫ్ నర్స్: 18 – 39 సంవత్సరాలు
  • మెడికల్ ఆఫీసర్: 18 – 40 సంవత్సరాలు
  • SC, ST, OBC, EWS అభ్యర్థులకు: 5 సంవత్సరాల సడలింపు

జీతం వివరాలు

  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ప్రకారం ₹10,000/- నుండి ₹52,000/- వరకు జీతం ఉంటుంది.
  • ఇతర సదుపాయాలు మరియు అలవెన్సులు కూడా ఉన్నాయి.

సెలక్షన్ విధానం

  1. రాత పరీక్ష లేదు.
  2. మెరిట్ ఆధారంగా మరియు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
  3. ఎంపికయిన వారిని కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తారు.

దరఖాస్తు కోసం అవసరమైన సర్టిఫికేట్లు

  • విద్యా అర్హత సర్టిఫికెట్లు (10th, GNM/BSc నర్సింగ్, MBBS)
  • స్టడీ సర్టిఫికెట్స్ (1st నుండి 7th క్లాస్)
  • కుల ధ్రువీకరణ పత్రం (SC, ST, OBC, EWS)
  • మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

ఎలా దరఖాస్తు చేయాలి

  1. నోటిఫికేషన్ PDF మరియు అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోండి.
  2. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి నిజామాబాద్ భస్తి దవాఖానా చిరునామా కు పంపించండి.
  3. ఆఫ్‌లైన్ అప్లికేషన్ మాత్రమే అనుమతించబడుతుంది.
 Telugu Latest Jobs

ఈ నోటిఫికేషన్ ద్వారా భస్తిదవాకానాలో ఉద్యోగాల కోసం 10th పాస్ నుండి MBBS వరకు అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్ల ద్వారా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.