RBI Internship 2025 / Telugu Latest Jobs – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఆరు నెలల ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్గా ఉద్యోగం ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ కానీ చేసి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా వీరు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసున్నారు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వీరికి ఎలాంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా వీరికి ఉన్న మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నారు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి వివరంగా చూసి అప్లై చేసుకోండి అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
RBI Internship 2025 / Telugu Latest Jobs – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఉద్యోగాలు

ఉద్యోగ వివరాలు
- పోస్ట్ పేరు: రీసెర్చ్ ఇంటర్న్షిప్
- ట్రైనింగ్ గడువు: 6 నెలలు
- స్థిర ఉద్యోగ అవకాశం: ట్రైనింగ్ పూర్తయ్యిన తర్వాత పర్మినెంట్ ఎంపిక
- స్టైపెండ్: ₹45,000/- నెలకు ఇవ్వనున్నారు.
విద్యా అర్హత
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు డిగ్రీ చదువుతున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: తక్షణమే దరఖాస్తు చేసుకోవాలి
- ఆఖరు తేదీ: నోటిఫికేషన్లో పేర్కొనలేదు. అభ్యర్థులు ఆలస్యం చేయకుండా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
జీతం వివరాలు
RBI నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని ఎంపికైన అభ్యర్థులకు 45000 వేల వరకు జీతాలు ఇస్తారు. వీరికి ఎలాంటి అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ కానీ ఉండవు.
వయసు వివరాలు
- అర్హత వయసు: 18 నుండి 25 సంవత్సరాలు
- రిజర్వేషన్ కేటగిరీకి: వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
- రాత పరీక్ష లేదు.
- ఇంటర్వ్యూ లేదు.
- మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక అవుతారు.
అప్లికేషన్ రుసుము
- దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి రుసుము అవసరం లేదు.
- అన్ని కేటగిరీలకు ఉచిత దరఖాస్తు.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- పాస్పోర్ట్ సైజు ఫోటో
- విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు
- స్టడీ ధ్రువపత్రాలు
- కుల ధ్రువీకరణ పత్రాలు
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి.
అప్లై చేసే విధానం
- RBI అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
- సరైన వివరాలను జాగ్రత్తగా నింపి దరఖాస్తు సమర్పించాలి.
- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ఫారమ్ కాపీని భద్రపరచుకోవాలి.

👉 నోటిఫికేషన్ డౌన్లోడ్
👉 Apply Online
ముఖ్య సూచన:
ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు. 18-25 సంవత్సరాల మధ్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేసే విధానం కారణంగా, ఇది గొప్ప అవకాశం.