Forest Department Recruitment 2025 / Telugu Latest Jobs – అటవీ శాఖలో భారీ ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్.. కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ నుంచి భారీ ఉద్యోగాలు విడుదల చేశారు. అటవీ శాఖకు సంబంధించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే వారికి ఎలాంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. వీటికి అప్లై చేసుకునేవారు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హతలు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా వీరు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగులకు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు అందరూ అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి వివరంగా చదివి అప్లై చేసుకోండి అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Forest Department Recruitment 2025 / Telugu Latest Jobs – అటవీ శాఖలో భారీ ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్..

Indian Army Group C Recruitment 2025
ఉద్యోగ వివరాలు
కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ చెందిన వైల్డ్ లైఫ్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇండియా నుండి కాంటాక్ట్ పద్దుతున్న ఈ ఉద్యోగాలను నియమించి ఉన్నారు. ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
విద్యా అర్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్ వచ్చేసి ఉండవలెను.
ముఖ్యమైన తేదీలు
కేంద్ర ప్రభుత్వ ఆటో శాఖకు సంబంధించిన ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు జనవరి 31 లోగా పోస్ట్ ద్వారా ఈ ఉద్యోగులకు అప్లై చేసుకోవాలి.
వయసు వివరాలు
- అటవీ శాఖకు సంబంధించిన ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునేవారు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం. SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సమస్యలు వయసు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగులకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీరికి ఉన్న మెరిట్ మార్కులు మరియు అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగాలకు తీసుకున్నారు అభ్యర్థులను సెలెక్ట్ చేశాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ చేసి ఉద్యోగాలలో తీసుకుంటారు.
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులకు 500 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
SC ST వారికి వంద రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి వీరు డిమాండ్ వారికి వంద రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ₹31,000/- వరకు జీతాలు ఇవ్వనున్నారు. వీరికి అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి ఉండడానికి ఇల్లు కూడా ఇస్తారు.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది విధంగా డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
- ఏదైనా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
- సర్టిఫికెట్స్ అన్ని కలిగి ఉండాలి.
- అనుభావం గల సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
- డిమాండ్ డ్రాప్స్ తీసిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ వివరంగా చదివి అర్థం చేసుకొని అందులో ఉన్న అడ్రస్ అప్లై చేసుకోగలరు ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

Notification PDF