TGSPDCL Recruitment 2025 / Telugu Latest Jobs -తెలంగాణ విద్యుత్ శాఖలో1000 పైగా ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ శాఖ నుంచి ఉద్యోగాలు రిలీజ్ చేయనుంది. TGSPDCL ఇందులో మొత్తం 1000 ఉద్యోగాలు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం కరసత్తు చేస్తుంది. ఇప్పుడు ఉన్న SC వర్గీకరణ సమస్యలు తొలగిపోయాకా 600 జూనియర్ లైన్మెన్ మరియు 300 సబ్ ఇంజనీర్ మరియు 100 అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం కరసత్తు చేస్తుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునేవారు పదవ తరగతి తో పాటు ITI ఇంజనీరింగ్ డిప్లమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉన్నవారు అర్హులు. వీరికి రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వనున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరింత వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి తెలుసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ చూడవచ్చు.
TGSPDCL Recruitment 2025 / Telugu Latest Jobs -తెలంగాణ విద్యుత్ శాఖలో1000 పైగా ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్..

ఉద్యోగ వివరాలు
- ఈ ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం TGSPDCL విద్యుత్ శాఖ నుంచి రిలీజ్ చేయబోతుంది ఇందులో క్రింది విధంగా ఉద్యోగాలను రిలీజ్ చేయనున్నారు.
- మొత్తం ఉద్యోగలు 1000 ఖాళీలు ఉన్నట్టుగా తెలిపారు.
జూనియర్ లైన్మెన్ | 600 |
ఇంజనీర్ సబ్ ఇంజనీర్ | 300 |
అసిస్టెంట్ ఇంజనీర్ | 100 |
విద్యా అర్హత
ఈ ఉద్యోగులకు సంబంధించి ఒక్కో ఉద్యోగానికి ఒక్కొక అర్హతలు ఇవ్వడం జరిగింది. క్రింది విధంగా అర్హతలు ఉంటే సరిపోతుంది.
అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ | ఈ పోస్టులకు డిప్లొమా, ఇంజనీర్ డిగ్రీ చేసిన వారు అర్హులు |
JLM ( జూనియర్ లైన్ మెన్) | 10th అర్హతతో పాటు ITI అర్హత కలిగినవారు అర్హులు |
ముఖ్యమైన తేదీలు
ఈ ఉద్యోగులకు సంబంధించి ఇంకా తేదీలు రిలీజ్ చేయలేదు. నోటిఫికేషన్ రిలీజ్ చేయబడిన వెంబడే మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము అందరూ మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందు ఉద్యోగ సమాచారం తెలుసుకోండి.
వయసు వివరాలు
- ఈ ఉద్యోగులకు సంబంధించి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలను ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు
- రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయబడే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ₹30,000/- వేల నుంచి ₹50,000/- వేల మధ్య జీతాలు ఇవ్వనున్నారు.
- వీరికి అన్ని రకాల బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ ఉంటాయి.
సెలెక్ట్ చేసే విధానం
- తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి విడుదల చేసే ఈ ఉద్యోగాలు రాత పరీక్ష నిర్వహించి రాత పరీక్షలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
- ఈ ఉద్యోగులకు సంబంధించి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, ఇంగ్లీష్జ్, ఆప్టిట్యూడ్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
అప్లికేషన్ రుసుము
ఉద్యోగులకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయబడలేదు కాబట్టి అప్లికేషన్ కోసం అనేది ఇప్పుడు తెలియదు త్వరలో అప్లికేషన్స్ కూడా తెలుస్తుంది. ఇందులో రాయితీ కూడా ఉంటుంది.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కింది విధంగా డాక్యుమెంట్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ కలిగి ఉండాలి.
- ITI,10TH, డిగ్రీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
- రెసిడెన్సి సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
- ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు అన్ని బోనో ఫైట్స్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
- 10+2 అర్హత కలిగిన వారు డిప్లమా సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి.
నోటిఫికేషన్ రిలీజ్ చేసే సమయం??
ఈ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ విద్యుత్ శాఖ త్వరలోనే విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృశ్య SC వర్గీకరణ పూర్తి చేసిన తర్వాత ఈ ఉద్యోగాలను నియమించే ప్రక్రియ ప్రారంభం కాబోతుంది.
